crda-approved-residential-plots-for-sale-near-kanchikacherla-chevitikallu-road-amaravathi-andhra-pradesh-tsr-corporate-team

Why should buy Residential plots in Chevitikallu near Kanchikacherla in Andhra Pradesh capital Amaravathi

This is the right time to buy a CRDA approved Residential plot in Andhra Pradesh capital Amaravthi in Chevitikallu road near Kanchikacherlacrda-approved-residential-plots-for-sale-near-kanchikacherla-chevitikallu-road-amaravathi-andhra-pradesh-tsr-corporate-team

చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ దేశాలతో పాటు ప్రపంచం లోని అనేక దేశాల్లో తమ ఇష్టదైవంగా కొలిచే గౌతమబుద్ధుడు క్రీస్తుపూర్వం మన చారిత్రాత్మక పట్టణం అమరావతిలో కొంతకాలం గడిపారనేది చరిత్ర చెబుతున్న సత్యం. ఈ అమరావతి అంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కృష్ణానది వడ్డున ఉంది. దలైలామా వంటి ప్రపంచప్రఖ్యాత మతగురువు కూడా ఇక్కడకు రావడం జరిగింది. ఈ అమరావతిలోనే గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను బోధించాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం పంచారామాల్లో ఒకటైన అమరేశ్వర దేవాలయం కూడా ఇక్కడే ఉంది. చరిత్రకు గుర్తుగా ధ్యానముద్రలో ఉన్న అతిపెద్ద బుద్ధుని విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్టించడం జరిగింది. అమరేశ్వర గుడికి మరియూ బుద్ధ విగ్రహాన్ని చూడడానికి నిత్యం వేలాది మంది ఇక్కడకు వస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లోని పేరుగల టూరిస్ట్ ప్రదేశాల్లో ఇప్పుడు అమరావతి ప్రధానమైనది. చరిత్ర చెబుతున్న ఇంకో అతిముఖ్యమైన విషయం ఏమిటంటే తన దండయత్రలతో భారతదేశం లోని అన్ని రాజ్యాలను ఏకం చేసిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కూడా అమరావతిని కేంద్రంగా చేసుకునే తన పరిపాలనను కొనసాగించాడు. ఈ చారిత్రాత్మక పట్టణం పేరునే ఇప్పుడు అంధ్రప్రదేశ్ రాజధానికి కూడా నామకరణం చేయడం జరిగింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతి పట్టణం మొదలగు అనేక ప్రాంతాలను కలుపుతూ అమరావతి నగరాన్ని ఏర్పటుచేసారు. ఇప్పుడు ఈ అమరావతి నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతూ అమరావతి మహానగరంగా ఆవిర్భవించడానికై దూసుకుపోతుంది. ఇప్పటివరకూ పెద్దగా ప్రాచుర్యానికి నోచుకోని ఈ ప్రాంతం రాజధాని పేరు అమరావతిగా నిర్ణయించిన తరువాత బుద్దిజం ఎక్కువగా ఉండే ప్రపంచ నలుమూలనుండి సంధర్శకులు  మన అమరావతి విచ్చేయుచున్నారు. రెండు సంవత్సరాల క్రితం వరకూ కూడా రోజుకు ఒకే ఒక్క విమాన సర్వీసు నడిచే ఈ ప్రాంతానికి ఇప్పుడు ఏకంగా రోజుకు 32 విమాన సర్వీసులు నడుస్తున్నాయి, ఇంకా విమానాశ్రయం విస్తరణ పూరి చేసుకున్న తరువాత ఆ సంఖ్య రికార్డ్ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఇక విజయవాడ+గుంటూరు రైల్వే & బస్ స్టేషన్లు అయితే అసలు మనం విజయవాడ, గుంటూరులలో ఉన్నామా! ముంబయి మహానగరం లో ఉన్నామా! అనేంత రద్దీగా మారిపోయినవి. ఆంధ్ర రాజధానిగా అమరావతి పేరు పెట్టడానికి కారణమైన అమరావతి పట్టణం కృష్ణానదికి ఒక ఒడ్డులో ఉంటే రెండవ వైపు ఒడ్డులో ఉన్నదే చెవిటికల్లు గ్రామం. ఈ చెవిటికల్లు కృష్ణా జిల్లాలో ఉంది. ఈ రెండు ఊర్లను కలుపుతూ కృష్ణా నదిపై అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో 3.5 కిలోమీటర్ల బ్రిడ్జ్ కూడా ప్రతిపాధనలో ఉంది. అంతేకాకుండా అమరావతి పట్టణానికి అతి చేరువలో ఉన్న 29 గ్రామాల రైతులు సుమారు 32,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం నిమిత్తం స్వచ్చందంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. ప్రబుత్వ భవనాలు, రోడ్లు వంటి మౌలిక వసతుల నిర్మాణం కూడా ఇప్పుడిక్కడ శరవేగంగా జరుగుతుంది. కీలక రాజధానిలోని 29 గ్రామాల సరిహద్దు గ్రామాల్లో అయితే భూముల ధరలు అప్పుడే ఆకాశాన్నంటాయి. ఒకరకంగా చెవిటికల్లు కూడా కీలక రాజధానికి సరిహద్దు గ్రామమే అయినప్పటికీ నదిపై ఏర్పాటు చేయబోయే బ్రిడ్జ్ నిర్మాణం మొదలు పెట్టడానికి మరికొంత కాలం సమయం పట్టే అవకాశం ఉన్నందువల్ల చెవిటికల్లు లో ప్రస్తుతం ధరలు అదుపులోనే ఉన్నాయి. బ్రిడ్జ్ పూర్తయిన తరువాత మాత్రం సీడ్ కేపిటల్ కు దీటుగా ఇక్కడ కూడా భూమి ధరలు పెరుగుతాయనడం లో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ప్రభుత్వ భవనాల నిర్మాణం జరగబోయే రాయపూడి, లింగాయపాలెం లకు కేవలం 15 నిమిషాల్లో చెవిటికల్లు నుండి చేరుకోవచ్చు. చెవిటికల్లుకు ఒకవైపు ఉన్న ఆత్కూరు నుండి వైకుంటపురం వరకు 10 టి.ఎం.సి ల నీరు నిల్వ ఉండేలా ఒక బేరేజ్ & బ్రిడ్జ్ మరొకవైపు ఉన్న కునికినపాడు వద్ద 8 లైన్లతో అవుటర్ రింగ్ రోడ్ కోసం భూమి సర్వే కూడా పూర్తి చేసారు. అన్నిటికంటే ముఖ్యంగా సమయం లో కొలిస్తే హైధరాబాద్ నుండి చేవిటికల్లుకు సరిగ్గా 4 గంటలే ప్రయాణం. హైధరాబాద్లో నివసిస్తూ అమరావతి తరలిరావాలనుకున్న ప్రతిఒక్కరికి దగ్గరగా ఉండేవి కంచికచెర్ల మరియు చెవిటికల్లు ప్రాంతాలే. మౌలిక వసతులు తొందరగా పూర్తి చేస్తే ప్రపంచ స్థాయి కంపెనీలు తమ కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుచేత అంతా అభివృద్ధి జరిగిపోయిన తరువాత మరియు భూమి ధరలు పెరిగిపోయిన తరువాత కంగారు పడే బదులు ధరలు అదుపులో ఉన్న చెవిటికల్లులో ఎన్నోరెట్లు రేటు పెరగడానికి ఆస్కారమున్న చెవిటికల్లులో ఇప్పుడే ఒక ప్లాట్ కొనుక్కోవడం ఉత్తమం మరియు ఎంతో తెలివయిన నిర్ణయం.

crda-approved-plots-chevitikallu-kanchikacherla


“residential plots in lic colony vijayawada”,”plots in currency nagar vijayawada”,”plots for development in vijayawada”,”plots for sale in edupugallu vijayawada”,”plots for sale in enikepadu vijayawada”,”emi plots in vijayawada”,”real estate plots in vijayawada”,”plots for sale in vijayawada on emi”,”plots for sale in vijayawada gollapudi”,”plots for sale in vijayawada gannavaram”,”plots for sale in vijayawada guntur”,”plots for sale in vijayawada poranki”,”plots for sale in vijayawada guntupalli”,”plots for sale in vijayawada guntur highway”,”plots in gannavaram vijayawada”,”plots in ganguru vijayawada”,”plots in gunadala vijayawada”,”plots in kondapalli vijayawada”,”plots in guntur vijayawada”,”plots for sale in vijayawada highway”,”housing plots in vijayawada”,”plots in ibrahimpatnam vijayawada”,”installment plots in vijayawada”,”industrial plots in vijayawada”,”monthly installment plots in vijayawada”,”plots in kanuru vijayawada”,”plots in kesarapalli vijayawada”,”plots for sale in vijayawada kankipadu”,”open plots in kankipadu vijayawada”,”plots for sale in kesarapalli vijayawada”,”plots for sale in kanchikacherla vijayawada”,”plots for sale in kondapalli vijayawada”,”lotus plots in vijayawada”,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *