INVESTMENT-OPEN-RESIDENTIAL-PLOTS-CHANDRALA-GANAPAVARAM-MYLAVARAM-NEAR-VIJAYAWADA-AMARAVATHI-TSR-CORPORATE-TEAM2-e1483952539749 (1)

Low cost plots in Chandrala and Ganapavaram near Mylavaram

Beside to proposed Amaravathi Outer Ring Road very low cost lands / plots for sale in Chandrala and Ganapavaram near to Mylavaram and VijayawadaINVESTMENT-OPEN-RESIDENTIAL-PLOTS-CHANDRALA-GANAPAVARAM-MYLAVARAM-NEAR-VIJAYAWADA-AMARAVATHI-TSR-CORPORATE-TEAM2-e1483952539749 (1)9553396467, 9703877888plots-vijayawadainvestment-open-residential-plots-chandrala-ganapavaram-mylavaram-near-vijayawada-amaravathi-tsr-corporate-team2plots-chandrala-ganapavaram-vijayawada-mylavaram

మైలవరం” కృష్ణా జిల్లాలో ఎడ్యుకేషన్ హబ్ గా పిలవబడే ఈ పట్టణం లో LKG నుండి డిగ్రీ, పిజి & ఇంజినీరింగ్ వరకూ ఇక్కడే పూర్తిచేసుకోవచ్చు. ఇంకా ఈ పట్టణం నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఇబ్రహింపట్నంచత్తీస్ ఘడ్ 4 వరుసల రహధారికి ఆనుకుని ఉంది. విజయవాడ చుట్టుప్రక్కల ఎక్కడ ప్లాట్/ల్యాండ్ కొందామన్న మధ్యతరగతి వారికి అసలు అందుబాటులో లేనే లేవు. కాని ఒక్క మైలవరం సమీప చంద్రాల & గణపవరం లలో ప్లాట్లు తక్కువ రేటు లో లభ్యమవుతున్నాయి. విజయవాడ రియల్ యస్టేట్ చరిత్రలో గత 9 సంవత్సరాల నుండి ఎన్నో వెంచర్లు అభివృద్ధి చేసి అందరి మన్ననలు పొందిన మా టి.ఎస్.ఆర్.కార్పొరేట్ సంస్థ చంద్రాల & గణపవరం లో గేటేడ్ కమ్యూనిటీ వెంచర్లు ఎంతో చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. రాజధాని అమరావతి సి.ఆర్.డి.ఎ పరిదిలో అత్యంత చౌకగా ప్లాట్లు దొరికేది ఇక్కడే. ఇక్కడున్న 2 వెంచర్లు ప్రతిపాధిత అవుటర్ రింగ్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటాయి అంతే కాకుండా విజయవాడ సిటీ బస్ రూట్ & స్టేట్ హైవేకు కేవలం 50 మీటర్ల దూరం లో ఉంటుంది. తారు రోడ్లు, డ్రైనేజీ, అనేక ఆట వస్తువులతో పిల్లల ఆట స్థలం, అందమైన విగ్రహాలతో వెంచర్లు ముస్తాబయి పెట్టుబడి పెట్టడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. పూర్తి వివరాలకు సంప్రదించండి CONTACT – +919553396467, 9703877888.

VENTURE HIGHLIGHTS:

1. 33 feet gravel roads
2. children’s park
3. 100% clear vaastu
4. Large and small size plots
5. Entrance gate
6. Entire layout secured fencing
7. Water boar facility
8. Electricity
9. Spot registration facility
SURROUNDING HIGHLIGHTS:
1. Only 4 km to new 4 way Chattisghad highway
2. Only 4.5 km to Mylavaram town
3. Only half km to proposed Outer Ring Road
4. Only 50 meters to Vijayawada City Bus Root (218)
5. Between to 3 big villages Velvadam, Ganapavaram & Chandrala
6. Very very peaceful location
7. Only 25 to 30 mins drive to tourist places Kondapalli and Ferri 
8. Only 24 km to Vijayawada 
OTHER HIGHLIGHTS : Education Institutions and Offices
*4 km to Lakkireddy-Balireddy college
*4.5 km to Sri Chaitanya Techno School
*4.5 km to P.G and Gov Degree colleges
*15 km Nuzvidu IIIT campus
*4.5 km to Sub-Registrar and all Gov offices

RATESQ YARD only 4,000 Rs.

Mylavaram is the one of the most famous town for education which is a nearest place to Vijayawada and located in CRDA region and beside to Chattisghad 4 line National Highway. In Amaravathi CRDA region here only residential plots are available in low cost exactly at Chandrala and Ganapavaram adjacent to Mylavaram. The main benefits of these places are education, tourism, good water source and Outer Ring Road(Proposed) connectivity. TSR corporate team from Vijayawada having 9 years experience in developing of residential ventures surrounding Vijayawada and Nuzvid. Now we have 6 ventures located near Kanchikacherla, Mylavaram, Agiripalli and Nuzvid. Our Chandrala & Ganapavaram ventures are well developed and having low price, reasonable for middle class people also. We developed Chandrala venture with good amenities like Fencing for entire layout, Beautiful Idols, Avenue plantation, Gravel roads, Children play area. More details please CONTACT – +9197038778889553396467.

More details please CONTACT – +919703877888, 9553396467.

residential-plots-sale-chandrala-ganapavaram-vijayawada-mylavaram-amaravati

RESIDENTIAL-plots-lands-near-vijayawada-mylavaram-chndrala

CHANDRALA VENTURE PHOTOS 41Residential-plots-vijayawada-mylavaram-chandrala-amaravathi-tsr-corporate-team 36Residential-plots-vijayawada-mylavaram-chandrala-amaravathi-tsr-corporate-team 35Residential-plots-vijayawada-mylavaram-chandrala-amaravathi-tsr-corporate-team 34Residential-plots-vijayawada-mylavaram-chandrala-amaravathi-tsr-corporate-team 23Residential-plots-vijayawada-mylavaram-chandrala-amaravathi-tsr-corporate-team 20Residential-plots-vijayawada-mylavaram-chandrala-amaravathi-tsr-corporate-team 18Residential-plots-vijayawada-mylavaram-chandrala-amaravathi-tsr-corporate-team 13Residential-plots-vijayawada-mylavaram-chandrala-amaravathi-tsr-corporate-team 11Residential-plots-vijayawada-mylavaram-chandrala-amaravathi-tsr-corporate-team 8Residential-plots-vijayawada-mylavaram-chandrala-amaravathi-tsr-corporate-team 7Residential-plots-vijayawada-mylavaram-chandrala-amaravathi-tsr-corporate-team 4Residential-plots-vijayawada-mylavaram-chandrala-amaravathi-tsr-corporate-team

More details please CONTACT – +919703877888, 9553396467.

### భూమి మీద పెట్టుబడి-కనీసం 14 శాతం గ్యారంటీ రాబడి మార్గం ###
భూమి మీద పెట్టుబడి ఒక నమ్మకమైన పెట్టుబడి మరియు తెలివైన నిర్ణయం. భూమి మీద పెట్టుబడి ఏ టైంలోనైనా ఒక మంచి పెట్టుబడి సాధనంగా పెర్కొనవచ్చు. ఈ పెట్టుబడి మిమల్ని తిరుగులేని అదృష్టవంతునిగా మార్చగలదు. భూమి మీద పెట్టుబడి పెట్టండి అని చెప్పడం మాత్రమే కాకుండా ఆ భూమి నుండి కొండంత రాబడి మార్గాన్ని కూడా సూచించడానికి ఈ ఆర్టికల్. ఇది మీకు ఏంతో ఉపయోగపడుతుంది. దీనిని ఒక హైబ్రిడ్ పెట్టుబడి సాధనముగా చూడవచ్చు.
మీరు పెట్టబోయే పెట్టుబడి ప్రగతి ఫధంలో నడుస్తున్న ఒక నగరానికి అతి దగ్గరగా ఉన్న శివారు భూమి లేదా దగ్గరగా ఉన్న పల్లెటూరు భూమి మీద పెడితే ఆ భూమి మీకు తక్కువ ధరకు వస్తుంది మరియు ఆ పెట్టుబడి భవిష్యత్తులో మీకు లాబిస్తుదనుటలో అస్సలు సందేహం లేదు. అలాంటి నగరానికై శోదించండి లేదా ఈ క్రింది చెప్పిన నగరాన్ని పరిశీలించండి. ఇది ఒక ఉదహరణ.
నవ్యాంద్ర రాజధానిలో విజయవాడ ఒక మహనగరంగా (Greater Vijayawada) విస్తరిస్తున్న సమయము ఇది. ప్రస్తుతమున్న విజయవాడ మునిసిపాలిటి పరిధి 64 చ కి.మి. అయితే ఈ విజయవాడను గ్రేటర్ విజయవాడగా చేయాలనే ప్రణాళిక ఇప్పుడు పట్టాల మీదకు వస్తుంది. అప్పుడు విజయవాడ పరిధి అమాంతం 403 చ కి.మి. అవుతుంది. ఇలాంటప్పుడే విజయవాడ శివారులో ఉండే భూమి మీద పెట్టుబడి పెడితే ఆ భూమి తక్కువ ధరకు రావడమే కాకుండా అతి త్వరలో విజయవాడలో కలిసిపోయే అవకాశం ఉంది. అప్పుడు సౌకర్యాలు మెరుగవుతాయి మరియు భూమి ధర కూడా అమాంతం పెరుగుతాయి. ఇటువంటి భూమిని దీర్ఘకాలం తరువాత అమ్మితే మీకు 14శాతం రాబడి అలవోకగా వస్తుంది. అమ్మకుండా ఉన్నా గోప్ప విలువ కలిగిన భూమిని కలిగినవారైతారు తద్వారా తరువాత జరిగే అభివృద్దిలో భాగస్వాములౌతారు. సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోకపోతే మన కలలు ఏప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి. అందువలన ఒక తెలివైన నిర్ణయముతో ముందుకు కదలండి. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి అని తెలిసిందే. అయితే అమరావతి ప్రాంతంలో జరగవలిసిన అభివృద్ది సగం విజయవాడలోనే జరుగుతుండటం గమనించే ఉంటారు. విజయవాడ మహనగర ప్రాముఖ్యతను ఈ క్రింది ప్రాజెక్టులు రాబోయే రోజుల్లొ అమాంతం పెంచివేస్తాయి అని చెప్పుటలో అతిశయోక్తి లేదు.
ప్రాజెక్టులు: 1. గన్నవరం ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్, 2. ఇండస్ట్రీయల్ కారిడార్లు (వైజాగ్ నుండి చైన్నై వయా విజయవాడ కారిడర్), 3. మడా అభివృద్ది, 4. ఘాట్ల అభివృద్ది, 5. రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు, 6. ఐకానిక్ బ్రిడ్జ్ లు, 7. అత్యాదునికమైన డ్రైనెజ్ వ్యవస్థ, 8. బెంజి సర్కిల్ ఫ్లైయోవర్, 9. కనకదుర్గమ్మ ఫ్లైయోవర్, 10. ఇన్నర్ రింగ్ రోడ్, 11. అవుటర్ రింగ్ రోడ్, 12. నేషనల్ హైవే వెడల్పు చేయడం, 13. ఇండస్ట్రీయల్ పార్కులు (మల్లవల్లి పార్క్, వీరపనేనిగూడెం పార్క్, పెద్దారం పార్క్ మొదలగునవి), 14. పలు టూరిజం అభివృద్ది ప్రాజెక్టులు, 15. పవిత్ర సంగమం ప్రాజెక్టు, 16. పట్టిసీమ ప్రాజెక్టు, 17. పలు నేషనల్ హైవే ప్రాజెక్టులు (ఒంగోలు నుండి కత్తిపూడి వరకు వయా విజయవాడ, ఇబ్రహీంపట్నం నుండి జగదల్ పూర్ వరకు), 18. పలు రైల్వే లైన్ ప్రాజెక్టులు, 19. మెట్రో రైల్వే ప్రాజెక్టు, 20. పలు సాప్ట్ వేర్ ప్రాజెక్టులు, 21. పలు సెంట్రల్ గవర్నమెంటు ప్రాజెక్టులు (BEL, MISSILE TESTING CENTER, CIPET, AGRO PLASTIC PARK NDRF, etc), 22. పలు స్టేటు గవర్నమెంటు ప్రాజెక్టులు, 23. బకింగ్ హమ్ కాలువ పునరుద్దరణ (INLAND WATERWAYS 4), 24. పెట్రోలియం, పెట్రోరసాయనాల కారిడర్ (PCPIR PROJECT NEAR MACHILIPATNAM PROPOSED), 25. వివిధ ఫైనాన్షియల్ సంస్థలు ( SEBI, RBI, PRIVATE & GOVT BANKS, OTHER FINANCIAL INSTITUTIONS), 26. కన్వెషన్ సెంటర్లు, 27. సిటి స్వ్కేర్, 28. స్టార్ హోటళ్ళు, 29. మాల్స్, 30. మల్టిపెక్సులు, 31. వివిధ ప్రవేటు హస్పిటల్స్, 32. వివిధ ప్రవేటు ప్రాజెక్టులు ఇంకా ఏన్నో, ఏన్నెన్నో రాబోయే ప్రాజెక్టులు.
అంటే మనకు తెలిసిన విజయవాడ మన కళ్ళ ముందే సంపూర్ణంగా మారిపోయి ఒక సరికొత్త, అహ్లదకరమైన, ఆరోగ్యకరమైన, సౌకర్యవంతమైన విజయవాడగా అవిష్కరించబడుతుందనటంలో సందేహం లేదు. ఇటువంటి విజయవాడలో ప్రస్తుతం భూమి మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తులో అది ఏలా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీరు ఇప్పటికే పెట్టుబడి పెట్టి ఉంటే మీరు చాలా మంచి పెట్టుబడి పెట్టారని అర్ధం. ఇప్పుటకీ మీరు ఇలా పెట్టుబడి పెట్టకపోతే సరియైన రీతిలో ఆలోచించి పెట్టుబడి పెట్టి మీ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. ఈ భూమి మీద పెట్టుబడి భవిష్యత్తులో సాలీనా కనీసం 14 శాతం చోప్పున వడ్డి సాదింస్తుంది అని చెప్పుటలో డౌటే లేదు.
మీకు అందుబాటులో డబ్బు ఉంటే ఒకటికి బదులు రెండు ఒపెన్ ఫ్లాట్లు కొని భవిష్యత్తులో రేటు పెరిగినప్పుడు ఒక ఒపెన్ ఫ్లాటును అమ్మి ఆ లాభంతో రెండో ఒపెన్ ఫ్లాటులో ఇళ్ళో లేదా ఆఫీస్ స్పేసో నిర్మించండి. అంత డబ్బు లేకపోతే కనీసం ఒక ఫ్లాటు అయినా ప్లాన్ చేయండి.

More details please CONTACT – +919703877888, 9553396467.

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *