land-for-sale-in-vijayawada-amaravathi-film-nagar

Moguluru Film Nagar Layout Developed by kavya Developers Vijayawada

land-for-sale-in-vijayawada-amaravathi-film-nagarland-for-sale-in-vijayawada-amaravati-filmnagar

Film NagarMoguluruResidential Layout

Welcome to Kavya Developers from Vijayawada having rich experience in developing Residential Ventures from last 12 years. Now we started a new 15 Acres 90 cents Gated community CRDA proposed venture named as “FILM NAGAR” at Kanchikacherla (Exactly at Moguluru) with excellent developments which is located only half km to proposed Amaravati Outer Ring Road (ORR). This layout located in best place near to Krishna river and proposed 8 Lane bridge on the River Krishna, also best for Investment and House construction.

FILM NAGAR – SURROUNDING HIGHLIGHTS

Only half km to proposed Amaravati Outer Ring Road
Only 1 km to Krishna river & 6 km to Proposed Inner Ring Road
Only 6 km to proposed bridge-cum-barrage (Damuluru)
Only 4.5 km to Temple Amaravati (Dharanikota)
Only 6 km to Kanchikacherla (Development Corridor)
Only 6 km to Vijayawada to Hyderabad highway
Adjacent to Moguluru Village and Main Road
Only 6.5 km to MIC engineering college
Only 1 km to proposed ORR Bridge on Krishna River

FILM NAGAR – VENTURE HIGHLIGHTS

Proposed CRDA Layout
Grand Entrance with security room
Compound wall for total Layout
Landscaped Garden for common plot
Underground electricity and Drainage
Water connection to every plot
Swimming pool and Gym
Children’s play Area
Street Lights & Solar Fencing
BT Roads with side walking paths
Jogging Track & Intercom Facility
24/7 security with surveillance cams
Rate – 8500 Rs per SQ.YD with Bank Loan facility.
CONTACT FOR MORE DETAILS – 9966810060.
 *

కంచికచర్ల మరియు అమరావతి పరిసర ప్రాంతాల్లో “మోగులూరు” గురించి తెలియని వారుండరు. నదికి ఒకవైపు గుంటూరు జిల్లాలో అమరావతి (టెంపుల్ అమరావతి) ఉంటే మరొకవైపు కృష్ణా జిల్లాలో మోగులూరు, మున్నలూరు, కునికినపాడు & చెవిటికల్లు ఉంటాయి. ప్రతిపాధిత అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుమోగులూరు & కునికినపాడుకు మద్య ప్రతిపాధించబడింది. మున్నలూరు వద్ద ప్రతిపాధిత 8 లైన్ల బ్రిడ్జ్ మొదలై నదికి మరొకవైపు ధరణికోట వద్ద ముగుస్తుంది. అంటే కృష్ణా జిల్లా మీదుగా రాజధానికి చేరుకునే వారికి ఇదే ప్రధాన మార్గం. అమరావతి చేరుకోడానికి హైధరాబాద్ నుండి కూడా ఇదే దగ్గరి రహధారి(ORR). ఆ ప్రతిపాధిత బ్రిడ్జ్ పూర్తయిన తరువాత రాజధానిలో కీలక ప్రాంతాలైనటువంటి తుళ్ళూరు, రాయపూడి మొదలగు ప్రాంతాలకు చేరుకోవడానికి 10 నుండి 15 నిమిషాలు పడుతుంది. అలాగే ఇప్పుడు టెండర్ల స్టేజ్ లో ఉన్న “వైకుంటపురం & దాములూరు ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్” పూర్తయినా 20 నిమిషాల వ్యవది పడుతుంది. అంతే కాకుండా శరవేగంగా విస్తరిస్తున్న కృష్ణాజిల్లాలోని నందిగామ, పరిటాల, కంఛికచర్లలకు కూడా కేవలం 10 నిమిషాల్లో వెళ్ళగలిగేంత దూరంలో మోగులూరు ఉంది. ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నివాస స్థలాలపై పెట్టుబడి పెట్టేవారు కంచికచర్ల చుట్టుప్రక్కల అదికూడా కృష్ణానదికి చేరువగా ఉండే ప్లాట్లపై ఆశక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి ప్రదేశంలో సి.ఆర్.డి.ఎ నిబందనలకనుగుణంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ జాగింగ్ ట్రాక్, జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్కు, పిల్లల పార్కు … మొదలయిన అనేక సదుపాయలతో ఉంటే ఎలా ఉంటుంది? ప్లాట్ కొనుక్కున్న ప్రతిఒక్కరూ నూటికి నూరు శాతం సంతోషం వ్యక్తపరిచే రీతిలో వెంచర్ ఉంటే ఏలా ఉంటుంది? ఇలాంటి మంచి అలోచనలతో, ఇదివరకు కూడా ఆచరించి చూపించిన మంచి సంస్థతో మొదలుపెట్టబోతున్న మరొక అద్భుతమైన వెంచర్ “పిలిం నగర్”. సినీ ఇండస్ట్రీకి సంభందించిన అనేకమంది ఈ వెంచర్లో గృహనిర్మాణం కొరకు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఈ వెంచర్ మొదటి పేస్ గా 15 ఎకరాల 90 సెంట్లలో విస్తరించి ఉంది. ఇంక 2,3,4 పేస్ ల వరకూ భవిష్యత్ లో విస్తరించబడుతుంది. ఈ వెంచర్ మోగులూరు నుండి కంచికచర్లకు మరియు కృష్ణా నదికి పొయే ప్రధాన రహధారికి అనుకుని వేయబడుతుంది. అలాగే మోగులూరు ఇళ్ళకు ఆనుకుని ఉంటుంది. ముందు చూపుతో భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇదొక నమ్మకమైన వెంచర్. అభివృద్ధి విషయం లో ఎక్కడా రాజీ పడని మరియు రియల్ యస్టేట్ రంగం లో 12 సంవత్సరాల అనుభవం గల విజయవాడలోని రామవరప్పాడు చెందిన “కావ్య డెవలపర్స్” వారిచే వేయబడిన వెంచర్ ఈ “పిలిం నగర్“. నివాస స్థలాల కొరకైనా, పెట్టుబడిపై అధిక రిటర్న్స్ కొరకైనా లేదా తక్షణ గృహ నిర్మాణానికైనా సరయిన సమయంలో అసలైన వెంచర్ ఈ “FILM NAGAR“. ఇదే ప్రాంతంలో ఉన్న సమీప వెంచర్లతో పోల్చితే చ.గజానికి 2000 రూపాయల తక్కువరేటుకే ఈ వెంచర్లో ప్లాట్ అమ్మడం జరుగుతుంది.

crda-approved-plots-moguluru-kanchikacherla-amaravati-film-nagar

kavya-developers-crda-plots-moguluru-kanchikacherla-film-nagar

 

kavya-developers-crda-plots-moguluru-kanchikacherla-film-nagar-amaenities

kavya-developers-crda-plots-moguluru-kanchikacherla-film-nagar-root-map

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *