andhra-pradesh-national-highways-vijayawada-guntur

అంధ్రప్రదేశ్ కి ఇదో పెద్ద ప్లస్ పాయింట్!

నిజంగా ప్లస్ పాయింటేనండి. అది ఏమయ్యుంటుందో అనుకుంటున్నారా? అదేనండి మన జాతియ రహధారి NH5 ఇప్పుడు NH 16 గా మార్చబడింది. ఇందులో గొప్పేముంది తమిళనాడుకుంది, ఒరిస్సాకుంది, పశ్చిమబెంగాల్కుంది మనకేమి స్పెషల్ గా లేదు కదా అనే అనుమానం రావొచ్చు.andhra-pradesh-national-highways-vijayawada-guntur

వాళ్ళెవరికి లేని స్పెషల్ అంధ్రాకే ఏంటంటే వేలకోట్లతో వెయ్యాల్సిన రోడ్డు జాతియ రహధారి రూపం లో మనకు కలిసొచ్చినట్లే. ముఖ్యంగా రాజధాని అమరావతికి. ఇక్కడ రెండు పెద్ద నగరాలయినటువంటి విజయవాడ మరియు గుంటూరులకు మద్య దూరం ఈ రోడ్డువలన ఇదివరకు గంట ఉండేది ఇప్పుడు కేవలం 20 నిమిషాలకు తగ్గిపోయింది. ఈ రోడ్డును ప్రస్తుతానికి 6 లైన్ అని పిలుస్తున్నారు కాని వాస్తవానికి ఇది 10 వరుసల రహధారి సర్వీస్ రోడ్లతో కలిపి. అయినా ఇంకా 4 లైన్ల వరకూ పొడిగించవచ్చు అంటే భవిష్యత్ లో 14 లైన్లవరకూ ఉపయోగించుకోవచ్చు. విజయవాడ నుండి చెన్నయ్ వరకూ ప్రస్తుతం రోడ్డు ఇలానే ఉంది. ఇప్పుడు విజయవాడ నుండి శ్రీకాకుళం వరకూ రాజమండ్రి, వైజాగ్ ల మీదుగా ఇలానే అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా NH16 మొత్తం ఇండియాలో కెల్లా విజయవాడ – గుంటూరు మద్యలో ఉన్నంత అందంగా ఎక్కడా ఉండదు.

విజయవాడ – గుంటూరు మద్యలో NH 16 ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి క్రిందనున్న వీడియో చూడండి.

ఇప్పుడు అమరావతిలో భూమి మీద ముఖ్యంగా ప్లాట్లమీద పెట్టుబడు పెట్టదలిస్తే చెవిటికల్లు చాలా మంచి ప్రాంతం దీనికి ప్రక్కగా 8 లైన్ల ప్రతిపాధిత అవుటర్ రింగ్ రోడ్ ఉండడమే కాకుండా అమరావతి ద్యాన బుద్ధ విగ్రహానికి మరియూ అమరావతి పుణ్య క్షేత్రానికి కేవలం 3.5 కిమీ ఉండి అర కిమీ దూరం లో 8 వరుసల్ బ్రిడ్జ్ మరియూ 4 కిమీ దూరం లో బేరేజ్ & ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్గ్ ప్రతిపాధించబడ్డాయి. ఇప్పుడే ఈ ప్రాంతం లో సి.ఆర్.డి.ఎ అప్రూవల్ కలిగిన ప్లాట్లు బుక్ చేసుకున్నట్లయితే సమీప భవిష్యత్ లో మంచి విలువ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చెవిటికల్లులో మంచి వెంచర్ కోసమై ఈ లింకు ను క్లిక్ చెయ్యండి – https://goo.gl/kQw2Ws

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *