tsr-corporate-team-vijayawada-propertysiren.com-residential-apartments-flats-plots-lands

ఈ 6 రూల్స్ పక్కాగా పాటిస్తే చాలు 100 ఏళ్ళు ఖచ్చితంగా బ్రతుకుతారంట !!

పూర్వం ముత్తాతల కాలం లో మనిషి సగటున 90 నుండి 100 సంవత్సరాలు బ్రతికేవారంట. తాతల కాలం లో వారు 80 నుండి 90 ఏళ్ళు బ్రతికేవారు.tsr-corporate-team-vijayawada-propertysiren.com-residential-apartments-flats-plots-lands

తండ్రుల కాలం వచ్చేసరికి వాళ్ళకు 50 ఏళ్ళు వచ్చేసరికి చాలా మంది టపా కట్టేస్తున్నారు. కారణం గుండె సంభందిత రోగాలు. ఇక ఇప్పుడయితే 20 ఏళ్ళకే మదు్మేహం 40 ఏళ్ళకే గుండెపోటు. కాదంటారా? ఎన్ని చూడడం లేదు. ఎన్ని హాస్పిటల్స్ కట్టినా సరిపోతున్నాయా. ఇవన్ని మారుతున్న కాలానికనుగుణంగా మారిన అహార అలవాట్లు మరియూ మారిన జీవన విధానం వలన సంభవించినవే. ముఖ్యంగా డబ్బు సంపాధించాలనే యావ ప్రతి ఒక్కరికి ఎక్కువయిపోయి ప్రతి విషయం లోనూ ప్రక్క వాళ్ళతో పోల్చుకుని వాళ్లకు అది ఉంది మనకూ అది కావాలి అనే ధోరణి పెరిగిపోవడం వలన మరియు అవి సాధించుకునే క్రమం లో స్ట్రెస్ పెరిగిపోయి పూర్తిగా అరోగ్యం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా దీనికి పరిష్కారం ఆడవారు పాజిటివ్ తింకింగ్ అలవాటు చేసుకోవాలి. “ప్రక్కవారికి లేనిది మనకు లేకపోతే ఏంటి అవి లేకుండా మనం ఆనందంగా గడప లేదా” అనే మాటలతో ఎప్పటికప్పుడు మగవారికి సర్ది చెబుతూ ఉండాలి.

ఇంకా ఈ క్రింద వీడియోలో చూపినట్లు ఖచ్చితంగా ఇంటిల్లిపాధి ఆ నియమ నిభందనలు పాటించేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి.

అమరావతిలో అతి తక్కువ రేటులో అన్ని డెవలప్మెంట్లు కలిగిన అతితక్కువ రేటులో ప్లాట్లు(నివాస స్థలం) ప్రతిపాధిత అవుటర్ రింగ్ రోడ్ ప్రక్కనే కావాలంటే మైలవరం వైపు వెళ్ళల్సిందే. ప్రక్కనే ఉన్న చంద్రాలలొ ఉన్న అద్భుతమైన వెంచర్ లో మీ భావితరాల వారి కోసం ఇప్పుడే మీ అమూల్యమైన పెట్టుబడి పెట్టండి. క్రిందనున్న వీడియో చూసి నచ్చితే కాంటాక్ట్ చెయ్యండి – 9701729666, 9703555566.

పూర్తి వివరాల కొరకు ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి – https://goo.gl/piHmsd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *