amaravati-seed-axis-road21

అమరావతి అభివృద్ధి చూస్తుంటే మెగా సిటీగా మారటానికి మిగతా సిటీలలా పెద్దగా సమయం తీసుకునేలా లేదు

నోరుందికదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసేవాళ్ళు ఎక్కువయిపోయారు. అందులోనూ అమరావతి గురించి మరీను. క్రిందనున్న 20 వీడియోలు చూస్తే ఇంకేవరూ అమరావతి గురించి వాగడానికి సాహసించరు! ప్రతి వీడియోపై