srm-vit-university-amaravathi-inavole-nerukonda-near-vijayawada-guntur

SRM and VIT Universities in Amaravathi Andhra Pradesh

SRM UNIVERSITY AND VIT UNIVERSITY IN AMARAVATHI NEAR ANDHRA PRADESH’S VELAGAPUDI SECRETARIAT vit-srm-university-amaravathi-nerukonda-inavole-near-vijayawada-guntur

యూనివర్శిటి వినడానికి చాలా సింపుల్ గా ఉందికదా! కాని ఒక యూనివర్శిటి ఏర్పాటు చెయ్యాలంటే మాములు విషయం కాదు. అది కూడా దేశం లో పేరు మోసిన యూనివర్శిటీలు వేరే వేరే రాష్ట్రాలలో కాని దేశాల్లో కాని వారి కార్యకలాపాలు బారీ ఎత్తున స్థాపించాలంటే ఎన్ని విషయాలు వారు పరిగణన లోకి తీసుకుంటారో ఒక సామాన్యునికి అసలు ఊహకే అందని విషయం. అలాంటిది ఒకటి కాదు ఏకంగా రెండు యూనివర్శిటీలు దగ్గర దగ్గరలోనే ఏర్పటు చేసుకుంటుండడం అలా వారిని ఒప్పించడం అది కూడా పూర్తిగా క్రొత్త ప్రదేశం లో అంటే మాటలు కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చెసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒకటి SRM University రెండవది VIT University, దేశం లోనే పేరు మోసిన ఈ రెండు యూనివర్శిటీలు ఆంధ్రప్రదేశ్ నూతన రజధానిలో నూతన సచివాలయానికి కూతవేటు దూరం లో ఐనవోలు లో VIT నీరుకొండలో SRM యూనివర్శిటీల యొక్క బిల్డింగ్స్ శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. వాటికి సంబందించిన వీడియోలు క్రింద చూడొచ్చు.

1. SRM University at Nerukonda in Amaravathi – Watch the below VIDEO

2. VIT University in Inavolu near Velagapudi Secretariat – Watch the below VIDEO


Just click Here to buy a low cost plot in Amaravathi – https://goo.gl/JB8NOh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *