srigandham-white-sandal-farm-land-plots-ravicherla-near-Amaravathi-Vijayawada

శ్రీగంధం మొక్కలు పెంపకం లో అగ్రగామి సంస్థ!

srigandham-white-sandal-farm-land-plots-ravicherla-near-Amaravathi-VijayawadaOne and only plantation (Srigandham or White Sandal Wood) that gives huge profits from it’s Heart wood, Roots and Stems within 10 to 12 years. Every plant gives 25 to 50 KGs Sandal in 12 years time. White Sandal is very costliest product now useful for medicines, Soaps, Perfumes, Objects of worship and etc… 

Already Central Gov also declared in 2006 that White Sandal plantation belongs to the farmers who cultivates it. Because it has very high demand in 186 countries but it grows in only 8 countries including India. Present 1 KG White Sandal value is 14,000 Rs in International Market. White Sandal wood’s Rate is hiked constantly 30% every year.

Kavya developers from Vijayawada having 12 years experience in Real estate also developed White Sandal Wood plantation Farm Lands venture (VARSHA GARDENS) in Ravicherla near to Nuzvid, Agiripalli, Mallavalli, Eluru, Hanuman Junction, Gannavaram and Vijayawada. The venture was divided into plots with sandal plantation which are best for investment for bright future.

Srigandham Plantation Highlights in Ravicherla

40 and 33 Feet roads
24 hours security gaurds
Fencing for total layout
12 years Maintanance
Drip irrigation system
By back agreement
Monitoring by experts
Survey Nos 15/4, 16/4, 16/5 & 16/6

Surrounding Highlights of Varsha Gardens

Venture located in proposed Nuzvid corporation
Only 1 km to Nuzvid to Vijayawada Bus Root
Only 4 KM to Proposed Amaravati Outer Ring road
Only 18 KM to Gannavaram International Airport
Only 7 KM to Mallavalli Mega Industrial Park
Very near to Thotapalli Brahmalingam Tourist Spot
Also located in CRDA region
Between to Agiripalli and Nuzvid
Very near to Happy Vally International school

Rate only 5,000 Rs per Sq Yd.

Please Contact for more details – 9010949325

భుమిపై పెట్టుబడి 4 రకాలు
1. పొలాలు కొని పంటల ద్వారా ఆధాయం పొందడం
2. స్థలాలు కొని రేటు పెరిగినప్పుడు అమ్మడం
3. ఇళ్ళు కట్టుకోవడానికి స్థలాలు కొని స్తిరాస్థి ఏర్పాటుచేసుకోవడం
4. ఫాం ల్యాండ్స్ (కమర్షియల్ పంటలు – టేకు, ఎర్ర చంధనం, శ్రీ గంధం, మల్బార్ వేప etc…)
పైన మూడు అందరూ కొంటున్నవే. ఇక నాల్గవ దానిమీదే అవగాహన తక్కువ. ఒకవేళ తెలిసినా ఇప్పటివరకూ ఈ ఫాం ల్యాండ్స్ అందించిన సంస్థలలో 20 శాతం మోసపూరితం కావడంతో అంటే స్థలాలు అమ్మేసి చేతులు దులుపుకొని మొక్కలు సరిగా పెరుగుతున్నాయో లేదో చూడని సంస్థల వలన మంచి సంస్థలను కూడా నమ్మని పరిస్థితి. అయితే అక్కడ మొక్కలు పెంచే విధానం, సంస్థయొక్క విశ్వసనీయత ఎవరికి వారు తమ కళ్ళతో తాము చూసి నిర్ధారించుకోవచ్చు. అసలు అక్కడ ఎలాంటి మొక్కలు లేకుండా ఎప్పుడో వేస్తాము ఇప్పుడు కొనండంటే కచ్చితంగా ఆలొచించాల్సిందే. రియల్ యస్టేట్ డెవలప్ మెంట్ లో 12 సంవత్సరాలు అనుభవం కలిగిన విజయవాడ రామవరప్పాడుకు చెందిన కావ్య డెవలపర్స్ కంచికచెర్ల, విజయవాడ, తెలప్రోలు సమీప ప్రాంతాల్లో సి.ఆర్.డి.ఎ & కన్వర్షన్ లేఅవుట్లతో పాటు అగిరిపల్లికి, నూజివీడుకు మధ్యలో రావిచర్ల వద్ద శ్రీగంధం ఫాం ల్యాండ్స్ అభివృద్ధి చేయడం జరిగింది. శ్రీగంధం యొక్క విలువ దానిపై వచ్చే ఆధాయం మొదలయిన వివరాలు ఎవర్నీ అడగవలసిన పనిలేదు మొత్తం గూగుల్ లో ఉంటుంది. ఇప్పుడు కిలో 14000.రూ ఉంది. సరయిన పద్ధతిలో పెంచితే 10-12 సంవత్సరాలలో 25 నుండి 50 కిలోల శ్రీగంధం ప్రతి మొక్క నుండి వస్తుంది. అంటే మొక్కకు 40 కిలోలు వేసుకున్నా ఇప్పుడున్న రేటు ప్రకారం ఒక చెట్టునుండే 5 లక్షల వరకూ అధాయం వస్తుంది. ప్రతి సంవత్సరం విపరీతంగా పెరుగుతున్న శ్రీగంధం విలువ 10 సంవత్సరాల తరువాత చాలా ఎక్కువుంటుంది ఎందుకంటే దీనవసరం అన్ని దేశాలకు ఉంది కాని ఇది 8 దేశాల్లోనే పండుతుంది.
రావిచర్ల వెంచర్లో 100 చ.గజాల నుండి అందుబాటులో ఉన్న ఈ స్థలాలు ఒక చదరపు గజం విలువ కేవలం 5,000 రూ మాత్రమే.

పూర్తి వివరాలకు సంప్రదించండి 9010949325

ప్రస్తుతం వెంచర్ అభివృద్ధి క్రిందనున్న వీడియోల్లో చూడొచ్చు

**********************************************************

పూర్తి వివరాలు క్రిందనున్న బ్రౌచర్స్ లో చూడండి

ravicherla-sandalwood-plantation-srigandham-plots-kavya-developers

ravicherla-sandalwood-plantation-srigandham-plots-kavya-developers-rootmap

పూర్తి వివరాలకు సంప్రదించండి 9010949325


“శ్రీగంధం” ఈ పేరు అందరూ వినే ఉంటారు. దీనినే ఇంగ్లిష్ లో “వైట్ శాండల్” అని అంటారు. ఇది ప్రపంచం లో ఉన్న చెట్లలో అత్యంత విలువయిన, అత్యంత ఉపయోగకరమైన మరియూ అతి తక్కువ దేశాల్లో పెరిగే చెట్టు. కానీ దీని కున్న డిమాండ్ అధికం. కేవలం 8 దేశాల్లో పెరుగుతుంటే 186 దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఎందుకంటే మందుల తయారీ మరియూ సబ్బులు, సెంటులు, పూజా వస్తువులు మొదలైన అనేకమైన వాటిలో దీని అవసరం ఎంతో ఉంది కనుక. డిమాండ్ కు సరిపడ ఉత్పత్తి లేని కారణంగా అందులోనూ ఇది మన భరత దేశం లో ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నేల ఈ శ్రీగంధం సాగుకు అత్యంత అనుకూలంగా ఉండడం చేత దీనియొక్క పెంపకం పట్టాధారుని యొక్క సొంత ఆస్తి గా భారత ప్రభుత్వం వారిచే ఆమోదించబడింది. అందుచేత ఇది ఎవరయినా ఎక్కడయినా సాగు చేసుకోవచ్చు. నరికే సమయం లో మాత్రం ఫారెస్ట్ అదారిటీస్ నుండి పర్మిట్లు తీసుకోవాలి. ఈ సాగును 12 సంవత్సరాల వరకూ పెంచితే చాలా ఆధాయం వస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో ఒక టన్ను శ్రీగంధం కోటి రూపాయల వరకూ ఉంది. క్వాలిటీని బట్టి అంతకంటే ఎక్కువగా కూడా మైసూర్ శాండల్ వంటి కంపెనీలు కొంటున్నాయి.

ఇది ఇంత డిమాండ్ మరియూ ధర ఉన్న చెట్టు కాబట్టి దీనిని అందరూ సాగు చెయ్యలేరు కాబట్టి హైధరాబాద్, వైజాగ్, బెంగులూరు, ఖమ్మం మరియూ విజయవాడ లలో కొన్ని రియల్ యస్టేట్ కంపెనీలు శ్రీగంధం సాగు ప్రారంభించి దాన్ని మరలా ప్లాట్ల రూపం లో విడగొట్టి ఫాం లేండ్స్ అందరికీ అందుబాటు ధరలో ఇస్తున్నారు. వీటిలో కొన్ని మోసపూరితమైన కంపెనీలు కూడా ఉంటాయి. ఈ రకమైన ప్లాట్స్ కొనేటప్పుడు ముందుగా ఆ ఫాం లేండ్స్ అమ్ముతున్న కంపెనీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇంతకు ముందు ఏమయినా వెంచర్స్ వేసిన అనుభవం ఉందా? అసలు ఇప్పుడు వారు చెప్పే ఫాం లేండ్స్ లో మొక్కలు వేసారా అవి బాగా పెరుగుతున్నాయా? ఆ లేండ్ సర్వే నంబర్లు బాగున్నాయా లేదా ఏదయినా ఇబ్బంది ఉందా తదితర విషయాలు నూటికి నూరు శాతం బేరీజు వేసుకుని మాత్రమే కొనాలి.

ఇప్పుడు ఈరకమైన ఫాం లేండ్స్ ట్రెండ్ కూడా బాగా నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే మాములుగా కొనే ఓపెన్ ప్లాట్స్ కంటే వీటి రేటు చాలా తక్కువ మరియూ ఒక 10 నుండి 12 సంవత్సరాలు వెయిట్ చెయ్యగలిగితే పెద్దమొత్తం లో ఒకేసారి ఆధాయం వస్తుంది మరియూ భూమి విలువ కూడా బాగా పెరుగుతుంది. అంటే భూమి అమ్మాల్సిన అవసరం లేకుండానే ఆదాయం వచ్చేస్తుంది. అదే మాములు ఓపెన్ ప్లాట్స్ కు వీటికి ఉన్నతేడా.

పూర్తి వివరాలకు సంప్రదించండి 9010949325

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *