1-vijayawada-gannavaram-international-airport-amaravathi

ఇది విజయవాడ ఎయిర్ పోర్టా? లేక దుబాయ్ ఎయిర్ పోర్టా?

ఈ మధ్య ఎవరయినా విజయవాడ ఏయిర్ పోర్ట్ కు వెళ్ళారా? విజయవాడ అంటున్నారేంటి గన్నవరం కదా అనుకోవచ్చు. కాని ఏయిర్ పోర్ట్ క్రొత్త టెర్మినల్ పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం గా పేరు మార్చబడింది.1-vijayawada-gannavaram-international-airport-amaravathi

టెర్మినల్ అయితే అసలు మనం ఇండియన్ ఎయిర్ పోర్టు లోనే ఉన్నామా!! లేక ఏదయినా దుబాయ్, యూరప్ ఎయిర్ పోర్ట్ లో ఉన్నామా అనే రీతిలో సిద్దం చేసారు. రామవరప్పాడు నుండి ఎయిర్ పోర్ట్ వరకు సింగపూర్ స్థాయిలో మొత్తం అందమైన పూలమ్రొక్కలతో రోడ్డుకు అటూ ఇటూ + మద్యలో కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అదంతా ఒకెత్తయితే ఎయిర్ పోర్ట్ డెజైన్ అదిరిపోయిందనుకోండి!!!

కావాలంటే క్రిందనున్న వీడియోల్లో చూడొచ్చు

VIDEO 1


VIDEO 2

Click The Link For CRDA Approved Plots In Kanchikacherla Only 3 Km To Amaravathi Budda Statue – Https://Goo.Gl/KQw2Ws

Watch  the below vedio and CONTACT @ 8886174841 for CRDA approved Residential plots


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *