kunchanapalli-tadepalli-vijayawada-amaravathi-2bhk-flats-apartments

రెండే రెండు సంవత్సరాలు గిన్నీస్ బుక్ స్థాయి అభివృద్ధి

“ఉండవల్లి”, “తాడేపల్లి”, “కుంచనపల్లి”. ఈ పేర్లు ఎక్కడన్నా విన్నట్లుందా? అవేనండి ఇవి ఇప్పుడు విజాయవాడలో కొన్ని ప్రాంతాలు కాకపోతే కృస్ణా నదికి, కృష్ణా వారధికి అవతల ఉండడం వలన గుంటూరు జిల్లాలో ఉన్నాయి.kunchanapalli-tadepalli-vijayawada-amaravathi-2bhk-flats-apartments

గుంటూరు-విజయవాడ 6 వరుసల జాతీయ రహధారికి ఆనుకుని ఉంటాయి. ఈ మూడు ఊర్ల డేవలప్ మెంట్ చూసుకుంటే అమరావతికి ముందు అమరావతికి తరువాత అని ఖచ్చితంగా చెప్పాలి. గుంటూరు లాడ్జ్ సెంటర్ నుండి లామ్ వరకూ, అలాగే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఎంత వేగంగా విస్తరించాయో అంతకంటే వెగంగా పైన చెప్పిన ఊర్లు రికార్డ్ స్థాయిలో విస్తరించాయి. ముఖ్యంగా రాజధాని రాకముందు అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు ఉండే ఈ ప్రాంతాలు రెండంటే రెండు సంవత్సరాలలొ చెప్పలేనంత నమ్మశఖ్యం కాని విధంగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. నిజంగా గిన్నీస్ బుక్ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆ బుక్ లో చేరుస్తారేమో!!

ఈ క్రిందనున్న వీడియో చూడండి 100 కిమీ వేగం తో 6 కిలోమీటర్లు 2 నిమిషాల్లో కవర్ చేయడం జరిగింది. ఈ వీడియో చూస్తే పరిస్థితి మీకు అర్ధమవుతుంది.

క్రిందనున్న వీడియో కూడా చూడండి ఉండవల్లి ఊరు కాస్తా రెండంటే రెండేళ్ళలో పట్టణం లా అయిపోయింది.

ఇప్పుడు అమరావతిలో భూమి మీద ముఖ్యంగా ప్లాట్లమీద పెట్టుబడు పెట్టదలిస్తే చెవిటికల్లు చాలా మంచి ప్రాంతం దీనికి ప్రక్కగా 8 లైన్ల ప్రతిపాధిత అవుటర్ రింగ్ రోడ్ ఉండడమే కాకుండా అమరావతి ద్యాన బుద్ధ విగ్రహానికి మరియూ అమరావతి పుణ్య క్షేత్రానికి కేవలం 3.5 కిమీ ఉండి అర కిమీ దూరం లో 8 వరుసల్ బ్రిడ్జ్ మరియూ 4 కిమీ దూరం లో బేరేజ్ & ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్గ్ ప్రతిపాధించబడ్డాయి. ఇప్పుడే ఈ ప్రాంతం లో సి.ఆర్.డి.ఎ అప్రూవల్ కలిగిన ప్లాట్లు బుక్ చేసుకున్నట్లయితే సమీప భవిష్యత్ లో మంచి విలువ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చెవిటికల్లులో మంచి వెంచర్ కోసమై ఈ లింకు ను క్లిక్ చెయ్యండి – https://goo.gl/kQw2Ws

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *