redsandal-wood-plantation-plots-krishnapuram-nellore-district

Red Sandal plantation Plots/Agri Farm Lands in Nellore district near Bangalore Highway

Present in Nellore District Krishnapuram surrounding areas in Bangalore Highway are very reasonable and crazy for Agriculture lands and Farm lands, because these lands are suitable for commercial crops like Red Sandal and having low costs comparatively all districts.
red-sandal-erra-chandanam-plantation-cultivation-plots-lands-nellorered-sandal-plantation-lands-plots-krishnapuram-saiproperties

సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ (Sai Properties and Projects)

తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి” 

ఎర్ర చందనం ప్రపంచం మొత్తం లో ఒకే ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే అదికూడా 5 జిల్లాలు(కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం)లలోనే సాగుకు అనుకూలం. ఇక్కడ పెరిగిన ఎర్రచందనం కు మాత్రమే చాలా విలువయిన నూనె వస్తుంది, అధాయం కూడా అధికం. ఇక మరే ప్రాంతాల్లో పెరిగినా నాణ్యత, సువాసన ఉండవు, అధాయం కూడా స్వల్పం. ఇదంతా దృష్టిలో పెట్టుకునే  మా సాయి ప్రాపర్టీస్ ఎర్రచందనానికి పేరెన్నికగన్న నల్లమల్ల అడవులకు దగ్గరలో ఎక్కడ నూటికి నూరు శాతం ఎర్రచందనం సాగుకు అనుకూలమో ఆ ప్రాంతాల్లో పొలాలను ఎన్నుకుని అభివృద్ధి చేసి 22 సెంట్ల నుండి వినియోగదారునికి అమ్మడం జరుగుతుంది. అది కూడా పక్కాగా చట్టబద్దంగా ఈ రంగం లో ఎవ్వరూ ఇవ్వలేనంత తక్కువ ధరకు భూమిని రిజిస్ట్రేషన్ చేసి అడంగళ్ళలొ వినియోగధారుని పేరు నమోదు చేయించి రైతుగా గుర్తించి ప్రభుత్వ పాస్ బుక్ కూడా ఇప్పించి, మ్రొక్క నాటిన నుండి కోతకు వచ్చేవరకూ కొనుక్కున్నవారికి ఎలాంటి నిర్వహణ భారం లేకుండా దిగుబడిని కూడా మార్కెట్ చేసి ప్రతి వినియోగధారుని ఆర్ధికంగా బలోపెతం చేయడమే మా సంస్థ యొక్క ప్రధాన ఉద్ధేశ్యము. 10 సంవత్సరాల పంట నిర్వహణ నిమిత్తం ఆధాయం లో 40 శాతం తీసుకుంటూ వినియోగధారునికి 60 శాతం ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో 3 వెంచర్లు విజయవంతగా పూర్తి చేసిన తరువాత ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కనిగిరి నుండి బెంగుళూరు వెళ్ళే జాతియ రహధారికి చేరువలో పామూరు దాటిన తరువాత కృష్ణాపురం లో 500 ఎకరాల విస్తీర్ణం లో ఇప్పుడు క్రొత్తగా ఎర్రచందనం సాగుకు నిర్ణయించడం జరిగింది. వివరాలకు 9966810060.

కృష్ణవరం లో 22 సెంట్లు (1056 గజాలు) కేవలం 5 లక్షలు మాత్రమే. ఇందులో 90 ఎర్ర చందనం మ్రొక్కలు పెంచడం జరుగుతుంది. 10 సంవత్సరాల కాలంలో 10 టన్నుల దిగుబడి వస్తుంది. వివరాలకు 9966810060.

Please Contact for Lands with Red Sandal cultivation in Sai Katrhikeya Gardens-IV, Krishnapuram. Minimum 22 cents land, 90 Red sandal plants, 10 years agreement with 60-40 income ratio, At Krishnapuram, Nellore District, Near Bangalore National Highway. CONTACT 9966810060.

ప్రకాశం జిల్లా చిన్నారికట్లలో మా 105 ఎకరాల ఎర్రచందనం మెగా ప్రాజెక్ట్ లో ప్రస్తుత పరిస్థితి, మ్రొక్కల పెరుగుదలకు మేము తీసుకున్న కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరియి జాగ్రత్తలు క్రిందనున్న వీడియోలో చూడొచ్చు. ఈ వెంచర్ మొత్తం అమ్ముడయిపోయింది అయినా డ్రిప్ సిస్టం ద్వారా ప్రతి మ్రొక్కకు నీరు అందించడం, ఎప్పటికప్పుడు పెరిగిన కలుపు పీకించడం ఈ వీడియోలో చూడొచ్చు. CLICK ON BELOW VIDEO (9966810060).


BROCHURES

sai-properties-and-projects-red-sandal-plantation-plots

SAI-KARTHIKAYA-4-sandalwood-plantation-farm-lands-krishnapuram

CONTACT FOR MORE DETAILS – 9966810060

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *