tullur-pond-seed-apital-andra-pradesh-amaravathi

రాజధాని అదృష్టమంతా తుళ్ళూరు చెరువుకు పట్టింది

నాన్నకు ప్రేమతో సినిమాలో హీరో ఒక డైలాగ్ అంటాడు “ఎక్కడో ఒకచోట జరిగే సంఘటన ఇక్కెక్కడో జరిగే వేరే సంఘటన పై ప్రభావం చూపిస్తుంది” అని. ఇది అక్షరాల తుళ్ళూరు విషయం లో నూటికి నూరుపాళ్ళు జరిగిపోయింది.tullur-pond-seed-apital-andra-pradesh-amaravathi

రాజధానిగా అమరావతి ప్రకటినంచాక సీడ్ కేపిటల్ లో ఉన్న 29 గ్రామాల్లో ఒకటైన తుళ్ళూరు చెరువు కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటి వారి కళ్ళల్లో పడింది. ఎందుకంటే వరల్డ్ క్లాస్ రాజధాని అంటున్నాం పెట్టుబడులు రావాలంటే మొత్తం కాకపోయినా సాధ్యమైనంతవరకూ చాలా ప్రదేశాలు అందంగా ఉండితీరాలి వచ్చేవారి కళ్ళల్లో పడాలి. అలా అనుకున్నప్పుడు ముందుగా బయటి నుండి ఎవరయినా వస్తే ముందుగా దిగేది ఎయిర్ పోర్టులో లేదా రైల్వే స్టేషన్ లో లేదంటే బస్టాండులో అందుకే ముందుగా వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆ తరువాత అక్కడ నుండి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలకు చేరుకునేంత వరకూ పరిసరాలన్నీ చాలా కళాకృతంగా చేసేసారు. వాటిలో చెరువులు కూడా ఉన్నాయి. ఉధాహరణకు కేసరపల్లి చెరువు, తుళ్ళూరు చెరువు. క్రిందనున్న వీడియోలలో తుళ్ళూరు చెరువు అందాలు బందించపడి ఉన్నాయి, తనివి తీరా చూసేయండి. అసలు అవి చెరువులో మైసూర్, బెంగుళూర్ పార్కులో అర్దమవదు అంత అందంగా ఉన్నాయిప్పుడు.

VIDEO 1

VIDEO 2

Click The Link For CRDA Approved Plots In Kanchikacherla Only 3 Km To Amaravathi Budda Statue – Https://Goo.Gl/KQw2Ws

Watch  the below vedio and CONTACT @ 8886174841 for CRDA approved Residential plots


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *