simhachalam-ghat-road-vizag-visakhapatnam-tourist-places

Places To Visit In Visakhapatnam-Vizag | Simhachalam Ghat Road is very beautiful now

No doubt Vizag(Visakhapatnam) is one of the most beautiful place in India. Simhachalam Ghat road is really wonder and awesome place with amazing sceneries in steel city vizag. simhachalam-ghat-road-vizag-visakhapatnam-tourist-places

అంధ్ర ప్రదేశ్ లో టూరిజం అంటే ముందుగా అందరూ ఇష్టపడే ప్రదేశం వైజాగ్ దాని చుట్టుప్రక్కలున్న అరకు, చింతపల్లి, సీలేరు లాంటి ప్రాంతాలు. అలాగే వర్షాకాలం లో అయితే సింహాచలం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కొండపై కొలువయివున్న లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం భారత దేశం లో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ కొండ ఎక్కడానికి ఏర్పటు చేసిన ఘాట్ రోడ్ గాని, ఎక్కేటపుడు చుట్టుప్రక్కల కనిపించే మేగాలు గాని, అందమైన కొండలు, చెట్లు, చేమలు ఒకటేమిటి ఎటుచూసినా చాలా అద్భుతంగా ఉంటాయి దృశ్యాలు. పూర్తిగా పైకి ఎక్కిన తరువాత చూడాలి ఎక్కడికో ఊటి, కొడైకెనాల్ వెళ్ళక్కర్లేదు అంత సుందరంగా ఉంటుంది సింహాచలం మొత్తం. క్రిందనున్న వీడియోలో ఘాట్ రోడ్ లో ప్రయాణం ఎలా ఉంటుందో చూడొచ్చు.

Watch the below video about beautiful Simhachalam Ghat Road in Vizag|Visakhapatnam

కొంతకాలం స్థబ్దుగా ఉన్న ఇప్పుడు రియల్ యస్టేట్ రంగం లో శరవేగంగా దూసుకుపోతున్న నగరాల్లో హైదరాబాద్ మొదటిస్థానం లో ఉంది. హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్లాట్ కొనాలనుకునే వారికి షామిర్ పేట్ ఇప్పుడు మంచి ప్రదేశం. Please click the link for more detailshttps://goo.gl/DgFTX4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *