part-time-jobs-vijayawada

మంచి సంపాధన కొరకు మంచి మార్గం!

part-time-jobs-vijayawadaప్రపంచ వ్యాప్తంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న రంగాల్లో రియల్ యస్టేట్ ఒకటి. రియల్ యస్టేట్ ఏజంట్లగా పనిచేస్తూ లక్షలు, కోట్లు సంపాదించిన వారు ఎంతోమంది ఉన్నారు. రియల్ యస్టేట్ లో అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్ వెంచర్లు అభివృద్ధి చేసి వాటిని అమ్మడం ద్వారా అధికాధాయం సంపాదించవచ్చు. అది అందరికీ సాద్య పడదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ అదే అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్లు అమ్మడం ద్వారా కూడా అధికాధాయం సంపాదించవచ్చు. ఇక్కడ పెట్టుబడితో పనిలేదు. మన మాటలు, పరిచయాలే పెట్టుబడి. ఇప్పుడు ఆన్ లైన్ లో ఫ్రీ యాడ్స్ పెట్టడం తెలిస్తే చాలు రియల్ యస్టేట్ మార్కెటింగ్ చేసేయొచ్చు. ఇక్కడ ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడానే లేదు. ఎవరికి ఎక్కువ టాలెంట్ ఉంటే వారు ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఎంత సంపాదించుకోవాలనుకుంటే అంత సంపాదినుకోవచ్చు. ఈ నెల ఖచ్చితంగా నేను ఇంత సంపాదించుకోవాలి అనుకుంటే దానికి తగ్గ ప్లానింగ్ చేసుకోవచ్చు. సరయిన ప్లానింగ్ ఉండాలి కాని ఇక్కడ సాద్యం కానిది లేదు. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు కంటే కూడా చాలా రాయల్ గా ఈ రంగంలో బ్రతకొచ్చు. చాలా మంది మనీ సర్క్యులేషన్ కాన్సప్ట్ ల పట్ల చాలా ఆకర్షితులవుతారు. అక్కడ లెఫ్ట్ ఒకర్ని, రైట్ ఒకర్ని జాయిన్ చెయ్యండి వెయ్యి రూపాయలు ఇస్తామంటారు. లెఫ్ట్ 100 మంది, రైట్ 100 మంది అయితే లక్ష ఇస్తామంటారు. అంతే అక్కడ మనం ఒక లక్ష రూపాయలు సంపాదించాలంటే 200 మంది జాయిన్ అవ్వాలి. అదే రియల్ యస్టేట్ అయితే ఒక లక్ష కోసం ఒకరు లేదా ఇద్దరు కష్టమర్స్ ను చూసుకుంటే చాలు. అక్కడ మనం మన లక్ష రూపాయల కోసం అవసరం లేని ఏదయినా వస్తువును 200 మందికి అంటకట్టాలి. కాని ఇక్కడ మనం తరతరాలకు అవసరమయ్యే ఒక ఆస్తిని ఒకమనిషిచే కొనిపిస్తున్నాం. ఉధ్యోగం ఇంకా రాని వారు, తమ కాళ్ళపై తాము నిలబడాలనుకునేవారు, పార్ట్ టైం గా అధిక ఆధాయం పొందాలనుకునే వారు సందేహాలను పక్కన పెట్టి ఒకసారి డెమో కోసం రామవరప్పాడులో మా అఫీస్ సందర్శించగలరు.
సంప్రదించండి 9573991893.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *