AMARAVATHI-PUSHKARA-GHAT-BEST-PLACE-TALLAYIPALEM-VIJAYAWADA

Most beautiful scenery in India

Nobody expects the beauty of a stunning place in Amaravathi Seed Capital of Andhra Pradesh beside to shiva kshetram in VenkataipalemAMARAVATHI-PUSHKARA-GHAT-BEST-PLACE-TALLAYIPALEM-VIJAYAWADAamaravathi-vijayawada-kanchikacherla-chevitikallu-crda-approved-residential-gated-community-plots-tsr-corporate-team copy

కృష్ణా పుష్కరాల కొరకు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాల్లో కృష్ణా నదికానుకుని ఉన్న మొత్తం ఘాట్లన్ని సర్వాంగ సుంధరంగా తీర్చిదిద్ధారన్న విషయం మనకందరికి తెలుసు. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయమేమిటంటే గుంటూరు జిల్లాలో తాళ్ళాయపాలెం ఒకటుందని, అది అమరావతి కీలక రాజధాని 29 గ్రామాల్లో ఒకటని అక్కడ కూడా ఒక ఘాట్ ఉందని ఎవరికి తెలియదు. ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిచెందిన శివక్షేత్రం ప్రక్కనే ఈఘాట్ ఉంటుంది. ఘాట్ అంటే మాములు ఘాట్టే కదా అనుకోవచ్చు. ఆ ఘాట్ దగ్గర నుండి చూస్తే నది మద్యలో ఉన్న భవాని ఐలాండ్, ఇబ్రహిం పట్నం, ఫెర్రీ అన్నీ కనబడుతుంటాయి. సీనరీ చాలా అందంగా ఉంటుంది. భవాని ఐలాండ్ చెట్లపైనుండి పక్షులు ఒకేసారి లేవడం మళ్ళీ వాలడం చాలా బాగుంటుంది చూడడానికి. ఉదయం, సాయంత్రం రెండు మూడు గంటలు ఇక్కడ చాలా ప్రశాంతంగా గడిపేయొచ్చు. ఈ ఘాట్ కి సంభంధించిన క్రిందనున్న వీడియో చూసి నచ్చితే షేర్ చెయ్యండి.


AP CM CONVOY VIDEO


8 Line Road work in AMARAVATHI – VIDEO


Mandhadam Panchayat Office – VIDEO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *