amaravati-seed-axis-road21

అమరావతి అభివృద్ధి చూస్తుంటే మెగా సిటీగా మారటానికి మిగతా సిటీలలా పెద్దగా సమయం తీసుకునేలా లేదు

నోరుందికదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసేవాళ్ళు ఎక్కువయిపోయారు. అందులోనూ అమరావతి గురించి మరీను. క్రిందనున్న 20 వీడియోలు చూస్తే ఇంకేవరూ అమరావతి గురించి వాగడానికి సాహసించరు! ప్రతి వీడియోపై క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చెయ్యండి అమరావతిలో ప్రతిరోజూ జరిగే అభివృద్ధి పనులకొరకు.

PLEASE WATCH BELOW VIDEOS AND SUBSCRIBE FOR EVERYDAY UPDATES

అమరావతిలో దాదాపు చిన్న పెద్ద కలిపి 30 బారీ నుండి అతి బారీ రోడ్లు పడుతున్నాయి. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే రోడ్లు లేకపోతే కంపెనీలు వచ్చినా వాళ్ళ పనులు ఎలా చేసుకుంటారు. ఎన్నో బారీ కంపెనీలు, విద్యాలయాలు, హాస్పిటల్స్, హోటళ్ళు అమరావతి రావడానికి సిద్దం. అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి. వాళ్ళు రావాలంటే ఇప్పుడు రోడ్లు తయారవ్వాల్సిందే. రోడ్లు మొత్తం పూర్తయ్యక ఒకేసారి అందరికి స్థలాలు కేటాయించి 2 నుండి 3 సంవత్సరాలలో వాళ్ళ వాళ్ళ బిల్డింగ్స్ పూర్తిచెయ్యాలి. అంటే సీడ్ కేపిటల్ మొత్తం ఒకేసారి పైకి లెగుస్తుంది. బహుసా మన రాజధాని గిన్నీస్ బుక్ రాజధాని అవుతుంది. ఏమి ప్లానింగ్ చంద్రబాబు గారు. ఇదంతా తెలియని జప్ఫాలు ఊరికే మొరుగుతున్నారు.

amaravati-seed-axis-road21

అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ – ఇంత బారీ రోడ్ బహుసా మనకే ఉంది

amaravati-seed-axis-road1

ఎ.పి సచివాలయం వద్ద రోడ్లు మరియు అక్కడ పెంచిన గ్రీనరీ అదుర్స్
amaravati-seed-axis-road2

విజయవాడ కనకదుర్గ ప్లైఓవర్ లేటయినా లేటెస్టుగా!
amaravati-seed-axis-road3

విజయవాడ & మంగళగిరి ఈ రెండేళ్ళలోనే ఇంచిమించుగా కలిసిపోయాయి
amaravati-seed-axis-road5

దాదాపు 60000 మంది పనిచెయ్యడానికి ఇక్కడ బిల్డింగ్స్ రెడీ అవుతున్నాయి amaravati-seed-axis-road6

శరవేగంగా VIT యూనివర్శిటి నిర్మాణాలు amaravati-seed-axis-road7

శరవేగంగా జరుగుతున్న SRM యూనివర్శిటి నిర్మాణాలు amaravati-seed-axis-road8

శరవేగంగా జరుగుతున్న బెంజ్ సర్కిల్ ప్లైఓవర్ పనులు amaravati-seed-axis-road9

పూలింగ్ & నాన్ పూలింగ్ ల్యాండ్స్ ప్రక్కప్రక్కనే ఉన్నా పూలింగు భూములలో చూడండి డెవలప్ మెంట్ ఎంత ఫాస్టో!

amaravati-seed-axis-road10

కూరగల్లు & నీరుకొండ మద్యలో చూడండి ఎంత పెద్ద రోడ్ పడుతుందోamaravati-seed-axis-road11

అమరావతి రొడ్లు మద్యలో వచ్చే బ్రిడ్జ్ లకోసం ఎంతపెద్ద బీమ్ లు తయారు చేస్తున్నారో! amaravati-seed-axis-road12

అమరావతి SRM యూనివర్శిటి ముందు ఎంత వెడల్పైన రోడ్డేస్తున్నారో!amaravati-seed-axis-road13

అమరావతి SRM యూనివర్శిటి ప్రక్కన ఎంత వెడల్పైన రోడ్డేస్తున్నారో!amaravati-seed-axis-road14

ఐనవోలు “విట్” & నీరుకొండ “ఎస్.ఆర్.ఎమ్” కు మద్య ఇంత బారీ రోడ్డా!amaravati-seed-axis-road15

రైతుల దగ్గర భూములు కొట్టేస్తున్నారని ఏడుస్తున్నారు కదా ఇవిగో రైతులకిచ్చిన ప్లాట్లు amaravati-seed-axis-road16

ఎ.పి సచివాలయంనకు అతి దగ్గరగా వెళ్ళే మరో బారీ రోడ్డు amaravati-seed-axis-road17

విజయవాడ లోకల్ రోడ్లు ఇప్పుడు ఫారిన్ రోడ్లకు ఏమాత్రం తీసిపోవు amaravati-seed-axis-road18

ఇది కృష్ణలంక ప్లైఓవర్ బ్రిడ్జ్ ఇలాంటివి అమరావతి నిండా ఎన్నోamaravati-seed-axis-road19

ఒకప్పుడు జన సంచారమే లేని BRTS రోడ్డు చూడండి ఇప్పుడు ఫుల్ రష్!amaravati-seed-axis-road20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *