shopping-malls-vijayawada-guntur-amaravati-andhra-pradesh

Mega Shopping Mall with Luxury Apartments in Vijayawada Pinnamaneni Polyclinic Road

shopping-malls-vijayawada-guntur-amaravati-andhra-pradeshredsandal-wood-plantation-plots-krishnapuram-nellore-district

రాజధాని అయ్యాక విజయవాడ తలరాతే మారిపోయింది. 30 సంవత్సరాల అభివృద్ధి 3 సంవత్సరాలలోనే అయిపోయిందేమో అని డౌట్ వస్తుంది ఎవరికైనా! మెగా సిటీలలో మాధిరి మెగా షాపింగ్ మాల్స్ వస్తున్నాయంటే, ఉపయోగం లేకుండా ఎవరూ కోట్లు వృదాగా పొయ్యరు కదా. మొన్న పి.వి.పి మాల్ కి ఇంత పెద్ద మాలా అని అన్నారు, నిన్న ట్రెండ్ సెట్ మాల్ కి నోరెళ్ళబెట్టారు. ఇప్పుడు వాటిని తలదన్నేలా జి.ఇ.వి రాధామాధవ్ మాల్ వస్తుంది. క్రిందనున్న వీడియో చూస్తే అర్ధమవుతుంది అది ఎంత పెద్ద మాలో అని!

Watch the below VIDEO and Please SHARE it

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *