crda-approved-low-cost-plots-lands-mylavaram-vijayawada-amaravathi

విజయవాడ చుట్టుప్రక్కల భూమి రేట్లు విపరీతంగా పెరగడం వాస్తవం కాదు

హైధరాబాద్ అంత పెద్ద సిటి అయినా చుట్టుప్రక్కల 3000 నుండి 4000 రూ. వరకు గజం దొరుకుతుంది అదే విజయవాడ అయితే రేట్లు చాలా ఎక్కువ అనే మాటలు తరుచుగా వినడం జరుగుతుంది. అయితే విజయవాడ చుట్టుప్రక్కల కూడా కొన్ని ప్రాంతాల్లో రేట్లు అందుబాటులోనే ఉన్నాయి. పోనీ ఆ ప్రాంతాలు అంతగా ప్రాముఖ్యం లేని ప్రాంతాలా అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి.crda-approved-low-cost-plots-lands-mylavaram-vijayawada-amaravathi@9553396467, 9703877888

మైలవరం వద్ద గణపవరం చూసుకుంటే విజయవాడ నుండి వెలగలేరు మీదుగా 29 కిలోమీటర్లు వస్తుంది. గ్రేటర్ విజయవాడ లోనే ఒక ప్రాంతమైన ఇబ్రహిం పట్ణం నుండి కేవలం 26 కిమీ మాత్రమే. ఇబ్రహింపట్ణం నుండి చత్తీస్ ఘడ్ వరకూ మైలవరం మీదుగా 4 లైన్ల రోడ్ పూర్తి కావొస్తుంది. ఇబ్రహింపట్ణం వద్ద ఫెర్రీ నుండే ఐకానిక్ బ్రిడ్జ్ సీడ్ కేపిటల్ అమరావతికి కలుపుతున్నారు. ఇది పూర్తయితే గణపవరం, మైలవరం ప్రాంతాలనుండి కేవలం 30 నిమిషాల్లో ఆంధ్ర ప్రదేశ్ సీడ్ కేపిటల్ కి చేరుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిపాధిత అమరావతి బాహ్యవలయ రహధారి (AMARAVATHI Outer Ring Road) రూట్ మేప్ చూసుకుంటే గణపవరం మీదుగా వెళుతుంది. ఆ విషయం క్రిందనున్న న్యూస్ పేపర్ కటింగ్ లో చూడొచ్చు.
amaravathi-outer-ring-road-ganapavaram-mylavaram

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ప్రాంతం లో అద్భుతంగా తయారు చేసిన గణపవరం వెంచర్లో గజం కేవలం 3,999/- రూ. లో దొరుకుతుంది.

CONTACT – 9553396467, 9703877888

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *