Guntur-Amaravathi-Vijayawada-Population

ఇప్పుడు ఇండియాలో అత్యంత జనసాంధ్రత కల ప్రదేశం ఏదో తెలుసా?

అసలు జన సాంధ్రత ఎలా కొలుస్తారంటే ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యం లో ఎంత మంది నివసిస్తున్నారో దాన్ని బట్టి జనసాంధ్రత కొలుస్తారు. మన దేశం లో అత్యంత రద్ధీగా ఉండే ప్రదేశం గా ఇప్పుడువరకు ముంబయి పేరు మీద ఉన్న రికార్డును విజయవాడ చెరిపేసింది. ఈ విషయాన్ని అమెరికా కు చెందిన అంతర్జాతియ పట్టణ ప్రాంత పరిశోధనా సంస్థ తన సర్వే ద్వారా వెల్లడించింది. 2011 లో విజయవాడ జనసాంధ్రత 19700 ఉంటే ఇప్పుడు 31200 ఉంది. ఇది ముంబయి కన్నా 5200 ఎక్కువ. అంటే విజయవాడకు వలస వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరగడం దానికి సరిపడా భూమి లేకపోవడం అంటే ఒకవైపు నది ఇంకో వైపు కొండలు వలన వచ్చిన వారంతా సిటీలోనే సర్దుకుపోవడం అదీకాక రాజధాని ఇక్కడ రావడం ప్రధాన కారణం. ప్రపంచ అత్యధిక జనసాంధ్రత కలిగిన వాటిలో విజయవాడ 3, గుంటూరు 24 వ స్థానం లో ఉండడం విశేషం. పైగా ఈ రెండు నగరాలు అంధ్రప్రదేశ్ అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అయితే జనసాంధ్రత ఇంకా పెరిగితే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ సమస్య నుండి తొందరలో గట్టెక్కే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడిప్పుడే గొల్లపూడినుండి కంచికచర్ల వరకు, గుంటూరు నుండి అమరావతి వరకు, విజయవాడ నుండి గుంటూరు వరకు విపరీతంగా రెసిడెంషియల్ అపార్ట్ మెంట్లు, వెంచర్లు డెవలప్ అవుతున్నాయి. కోర్ కేపిటల్ కు అభిముఖంగా ఉండడం తో ఇప్పుడు క్రయ విక్రయాలు ఎక్కువగా ఇక్కడే జరుగుతున్నాయి. ఎంతలా అంటే గొల్లపూడి, ఇబ్రహింపట్ణం, కంచికచర్ల, కాజా, గోరంట్ల, లాం, తాడికొండ, కుంచనపల్లి, కొలనుకొండ, మంగలగిరి, మూలపాడు, కంకిపాడులో క్రొత్తగా వందల సంఖ్యలో అపార్ట్ మెంట్స్, ఇండివిడ్యువల్ హౌసెస్ నిర్మాణాలు జరుగుచున్నాయి. తాజా నివేధిక ప్రకారం 2011 లో 10.3 లక్షలు ఉండే జనాభా ఇప్పుడు 17.7 లక్షలు అయింది. ఐదేళ్ళలొ 7.4 లక్షల జనాభా పెరుగుదల ఏ ఇతర నగరాల్లోనూ లేదంట. అదే గుంటూరు అయితే 2011 లో 6.47 లక్షలుంటే ఇప్పుడు 7.65 లక్షలున్నారు. ఇవి అంతర్జాతియ నివేధిక లెక్కలు. అంటే ఇంచుమించుగా 5 ఏళ్ళలో 10 లక్షల జనాభా పెరగడమంటే చిన్న విషయమేమి కాదు. <<< విజయవాడ సమీపం లో కేవలం 12.99 లక్షలకే అపార్ట్ మెంట్ లో 2 బెడ్ రూమ్ ఫ్లాట్ దొరికే ప్లేస్ ఎక్కడో తెలుసా? వివరాలకి ఇక్కడ క్లిక్ చెయ్యండి >>> Vijayawada occupied the first place in highest population per square kilometer in  India and 3 rd place in the world. This was confirmed by international research center belongs to America. It has beat Mumbai also. Population of Mumbai per square kilometer is 26000, but in Vijayawada it is 31,200. 7.4 lakhs people migrated here in 5 years. There is no other Indian city has this record till now. Present Vijayawada total population 17.7 lakhs excluding recently merged places in Vijayawada. Present the twin cities Vijayawada and Guntur population 25.35 lakhs excluding CRDA region<<< అమరావతి లో మంచి వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ కొరకు కంచికచర్ల సమీపంలో వెదుకుతున్నారా? మీరు కోరుకునే వెంచర్ ఇదే కావచ్చు. వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి >>>

top-10-population-cities-india

top-100-cities-population-India-world

తెలంగాణాలో జమలాపురం అందాలను చూసి తీరాల్సిందే

AP CM CONVOY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *