smart-investment-plots-lands-amaravati-propertysiren.com-tsr-corporate-team-chevitikallu

కుటుంబ పెద్ద తన కుటుంబ సభ్యుల గురించి ఏలా ఆలోచిస్తే మంచిది?

భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కుటుంబ పెద్ద ఉంటాడు. కొన్ని కుటుంబాలకు తండ్రి పెద్ద అయితే కొన్ని కుటుంబాలకు తల్లి పెద్దగా వ్యవహరిస్తూంటారు.smart-investment-plots-lands-amaravati-propertysiren.com-tsr-corporate-team-chevitikallu

కుటుంబంలో సంభవించు రకరకాల సంఘటనలకు ఈ పెద్దే నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి వ్యక్తికి కొన్ని విషయాల మీద సరియైన మరియు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడ నేను చెప్పబోయే విషయం డబ్బు సంపాదనకు సంబందించింది. కుటుంబ పెద్ద తన కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాల దృష్ట్యా ప్రతి నెలా కొంత డబ్బు కేటాయింపు చేస్తూ ఉంటాడు. అతను తన దగ్గర ఉన్న డబ్బును ఇలా వాళ్ళ అవసరాలకు కేటాయిస్తూ ఉంటాడు. ఒకవేళ అతనికి ఏమైన జరగకూడనిది జరిగితే కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి?
కుటుంబంలోని ప్రతి సభ్యుడు ఆనందంగా ఉండేదుకు ఈ క్రింద ఒక మార్గం చెప్పడమైంది. ప్రతి కుటుంబ పెద్ద
ఇది తప్పనిసరిగా చేయుట తన కుటుంబానికి ఏంతో శ్రేయస్కరం.
1. తన జీవితంలోకి ప్రవేశించిన తన భార్యకు, సంతానానికి తన జీవితంలోకి ప్రవేశించిన మొదటి నెల నుండి తను బ్రతికివున్న ప్రతి నెలకు కొంత మొత్తం కేటాయిస్తూ వెళ్ళాలి. ఆ కేటాయింపును ఒక మంచి ఇన్వెస్ట్ మెంట్ స్కీములో డిపాజిట్ చేస్తూ ఉండాలి. ఈ స్కీము యొక్క కాల పరిమితి సాధ్యమైనంతవరకు ఎక్కువ ఉండాలి. ఎంత కాల పరిమితి ఎక్కువుంటే అంత నష్టభయం తక్కువుగా ఉండి రాబడి అంత అదికంగా ఉంటుంది.
2. తన సంపాదన పెరిగేకోద్ది తన తల్లిదండ్రులకు కూడా ఈ కేటాయింపులు జరపాలి. వాళ్ళ కేటాయింపులు కూడా కొన్ని మంచి స్కీములలో మదుపు చేయాలి.
ఇలా చేస్తూ ఉంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్దిక భరోస ఉంటుంది. తద్వార కుటుంబసభ్యులు ఆర్దికంగా ఒకరిమీద ఒకరు ఆధారపడి ఉండాల్సిన అవసరం ఉండదు. దీనినే ఆర్దిక స్వాతంత్రం(FINANCIAL INDEPENDENCE) అని అంటారు. దీనివలన కుటుంబసభ్యుల మధ్య ఆర్దిక సమస్యలు, మనస్తాపాలు మరియు ఏ ఇతర గోడవలు సంభవించవు. ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాశంతో బ్రతికే వెసులుబాటు కల్పించిన వారిమౌతాము. ఇలా జరగాలంటే కుటుంబ పెద్దకు ఆర్దిక క్రమశిక్షణ (FINANCIAL DISCIPLINE) చాలా చాలా అవసరం. అంటే ఒక నెల కొంత డబ్బు మదుపు చేయాల్సినట్లేయితే ఏట్టి పరిస్తితుల్లోను ఆ డబ్బు మదుపు చేసి తీరాల్సిందే. మిగతా ఖర్చులన్ని తర్వాతే.
 
NOTE: ఒక మంచి ఇన్వెస్టుమెంట్ స్కీమంటే యావరేజ్ గా మన పెట్టుబడి మీద వచ్చే వడ్డి సంవత్సరానికి 14% లేదా అంతకంటే ఏక్కువై ఉండాలి.

Click The Link For CRDA Approved Plots In Kanchikacherla Only 3 Km To Amaravathi Budda Statue – Https://Goo.Gl/KQw2Ws

Watch  the below vedio and CONTACT @ 8886174841 for CRDA approved Residential plots


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *