How-to-reduce-fat

How to reduce fat without side effects by using regular cooking usage items

Home made Ayurvedic medicine for fat burning which was invented by Pandit Dhupam Narasimha swamy, an Aurvedic doctor from Kanagala, near to Tenalai, Krishna District, Andhra Pradesh, India. It is best formula for fat burning. All the items used for this are not chemical or harmful, those are regularly cooking used items. Required things for this formula are 1. 100 grams Vasa Kommu called as Calamus in English, 2. 100 grams Sonti Kommu called as Dry Ginger in English 3. 100 grams Nalla Jeelakarra called as Black Cumin seeds in English and 4th. Half kg Honey.

Heat the first 3 items in a bowl separately and after 30 minutes, grind those too minute and mix with honey. Then the medicine preparation is completed. Take the very small amount of Ayurvedic medicine daily 2 times after meals till 4 to 6 months.This is the best way of reducing fat gradually without side effects and without lowering metabolism. Through this way first the medicine works on stomach, after stomach reducing it works on whole body.

తెనాలి వద్ద గల కనగాలలో వంశపారంపర్యంగా వచ్చిన ఆయుర్వేదమందుల తయారీలో నిష్ణాతులైన పండిత ధూపం నరశింహస్వామి గారిచే అభివృద్ధి పరచబడిన పొట్ట మరియు లావు తగ్గడానికి ఉపయోగించే ఆయుర్వేద మందు ఎలా ఎవరికి వారు తయారు చేసుకోవచ్చో ఇక్కడ ఉన్న ఆర్టికల్ చదివి ప్రయత్నించవచ్చు. దీనివల్ల ఎలాంటి దుష్పలితాలు గాని నీరసం గాని ఉండవు. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయినాలు గాని ఉండవు అన్నీ ఇంటిలో పోపుల పెట్టెలో ఉండే వస్తువులే. దీనికి కావలిసిన ప్రధార్దాలు – 100 గ్రాములు శొంటి, 100 గ్రాములు వస, 100 గ్రాములు నల్ల జీలకర్ర మరియు అరకేజీ తేనె. ముందుగా శొంటి, వస, నల్ల జీలకర్ర విడివిడిగా బాగా వేగించి ఆరబెట్టి బాగా దంచి మరలా మెత్తగా వచ్చేవరకూ మిక్సీ పట్టి ఆ మూడూ తేనేలో కలిపి ముద్దగా చేసి కొంత సేపు కదలకుండా అలాగే ఉంఛాలి. ఆ తరువాత ఒక మంచి డబ్బాలో గాని, సీసా లోగాని నిల్వచేసి రోజూ కుంకుడుగింజంత పరిమాణం లో బోజనానికి తరువాత తీసుకుంటే మీకు తగ్గుచున్నట్లే తెలియకుండా మనిషి శరీర తత్వాన్ని బట్టి 4 నుండి 6 నెలల్లో బరువు బాగా తగ్గొచ్చు. మందు వేసుకుంటున్నము కదా అని ఇంకొద్దిగా ఎక్కువ తినకూడదు. తినేవాటిలో నూనె వస్తువులకు దూరంగా ఉంటే ఈ మందు ఇంకా బాగా పనిచేస్తుంది. ఎక్కువ మందు వేసుకుంటే ఇంకా తొందరగా తగ్గిపోవచ్చు కదా అని ఎక్కువమోతాదులో తీసుకుంటే చాలామంది ఇవాళ వేడిచేసింది కొబ్బరినీళ్ళు తాగాలంటారుకదా ఆ లక్షణాలు కనబడతాయి. అందుచేత ఎంతమొతాదు చెబితే అంతే వేసుకొండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *