how-to-get-100-google-results-in-same-page

How to get 100 Google results in same page?

Google Search Engine Results

హాయ్! మనం జనరల్ గా ఏదయినా తెలియని విషయాన్ని గాని, తెలుసుకోవాలనుకున్న విషయాన్ని గాని, అవసరమైన విషయాన్ని గాని లేదా అసలేదయినా విషయాన్ని గురించి తెలుసుకోవలనుకుంటే్ ముందుగా మనకు టక్కున గుర్తొచ్చేది గూగుల్”. ఈరోజుల్లో గూగుల్ గురించి తెలియనోళ్ళు ఉండరు. గూగుల్ అనేది సెర్చ్ ఇంజన్ అనే సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. అయితే మనం గూగుల్ లో ఏదయినా విషయాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి సంభందించిన వాఖ్యం గాని, పదం గాని గూగుల్ సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే ముందుగా మనకి మొదటి పేజీలో పది రిజల్ట్స్ రావడం గమనించొచ్చు. << వైజాగ్ / విశాఖపట్ణం లో వ్యవసాయ భూములు కావలిసిన వారు CLICK HERE >>. వాటిలో మనకు కావలిసిన విషయం ఉంటే సరే లేదంటే తరవాతి పేజీకి వెళ్తాము, అక్కడా లేకపోతే మహాఅయితే ఇంకో పది పేజీలు చూస్తాము. అంటే కనీసం 100 రిజల్ట్సైనా చూస్తాము. ఇలా ఎక్కువ రిజల్ట్స్ కోసం ఎక్కువ పేజీలు వెతక్కుండా దాదాపు 100 రిజల్ట్స్ వరకు ఒకే పేజీలో వచ్చేలా మనకు ఒక మంచి టెక్నిక్ ఉంది. అది ఏంటో తెలుసుకోవాలంటే ఏమీలేదు క్రింద్నున్న వీడియో ఒకసారి చూసేయండంతే. నచ్చితే షేర్ చెయ్యడం మాత్రం మర్చిపోవద్దు.

How to see or check how much money you have made on YouTube? watch the below video and share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *