deepika-padukone-praised-amaravathi-vijayawada-greenery

దీపికాపడుకోనె సోషల్ మీడియా ఎక్సలెంసీ అవార్డ్ తీసుకోవడానికి విజయవాడ వచ్చినపుడు ఏమందో తెలుసా?

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికాపడుకోనే సోషల్ మీడియా ఎక్సలెంసీ అవార్డ్ తీసుకోవడానికి విజయవాడ వచ్చినపుడు తను అమరావతి అందాలు చూసి ముగ్ధురాలైనట్లు చెప్పింది. ముఖ్యంగా గన్నవరం నుండి విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు ఉన్న గ్రీనరీ చాలా చాలా అద్భుతమని చెప్పింది. దీపిక ప్రత్యేకించి దేని గురించి చెప్పిందో క్రిందనున్న వీడియోలో చూడొచ్చు.deepika-padukone-praised-amaravathi-vijayawada-greenery



CRDA APPROVED PLOTS IN KANCHIKACHERLA NEAR AMARAVATHI OUTER RING ROAD(PROPOSED ORR). MORE DETAILS JUST CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *