novotel-vijayawada-5star-hotel-amaravathi-guntur

First time 16 floors hotel in Vijayawada – Amaravathi Novotel

అమరావతి రాజధాని అయిన తరువాత ముఖ్యంగా విజయవాడ & గుంటూరు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో మాటల్లో చెప్పలేము. బహుసా ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాలు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా లేవనుకుంట? ఇప్పటి వరకూ ఈ నగరాల్లో 5 స్టార్ హోటళ్ళు లేనే లేవు కాని ఇప్పుడు రెండు నగరాల్లోను పేరుకే 5 స్టార్ కాని వాటికంటే కూడా చాలా చాలా గొప్పగా నోవాటెల్ గ్రూప్ & ఐ.టి.సి వారు శరవేగంగా 5 స్టార్ హోటళ్ళు కడుతున్నారు. కావాలంటే ఈ క్రింద వీడియోలో విజయవాడ నోవాటెల్ హోటల్ 16 ప్లోర్లతో ఎలా ముస్తాబవుతుందో చూడొచ్చు.

 

అమరావతిలో అతి తక్కువ ధరలో నివాస స్థలాలు కొనాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి – CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *