river-crest-rajahmundry-rajamahendhravaram-dtcp-approved-plots-rayudupakala-near-airport

DTCP approved plots sale in world class venture River Crest Rajahmundry

Kolamuru to Diwanchervu road near to Rajahmundry airport and Rajamahendravarm Nannayya University Residential plots for sale in world class venture River Crestriver-crest-rajahmundry-rajamahendhravaram-dtcp-approved-plots-rayudupakala-near-airport

రాజమహేంధ్రవరం“. రోజుకో రకంగా శరవేగంగా రూపురేకలు మార్చుకుంటూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఇండియన్ సిటీలల్లో రాజమండ్రి ఒకటి. అంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన 5 నగరాల్లో ఒకటి మరియు తూర్పు గోధావరి జిల్లాలో అతి పెద్ద నగరం. వైజాగ్ కి , అమరావతికి సమాన దూరం లో ఉంది. అంతేకాకుండ అధునాతన విమానాశ్రయం ఈ నగరానికి ప్రదాన ఆకర్షణ. ఇండియాలో అనేక నగరాలకు నిమిషాల వ్యవదిలో చేరుకోవచ్చు. అయితే ఈ నగరానికి ఒకవైపు గోదావరి ఉండడం చేత నగరం లో ప్రధాన భాగం పూర్తిగా డెవలప్ అయిపోయి ఎయిర్ పోర్ట్ ఉన్న కొంతమూరు, కోలమూరు, మధురపూడి, భూరుగుపూడి వైపు మరియు జాతియ రహధారి ఉన్న దివాన్ చెరువు, రాజానగరం, పల్లకడియం, చక్రదేవరబంధం వైపు చాలా వేగంగా నగరం విస్తరిస్తుంది. ఎవరయినా ఇళ్ళ స్థలం కొనాలంటే అటు తప్ప మరో మార్గం లేదు. కోలమూరు నుండి దివాన్ చెరువు వెళ్ళే మార్గంలో రాయుడుపాకలలో ఇళ్ళ స్థలాలకు లేదా ఇప్పుడు కొనుక్కుని తరువాత మంచి రేటు వచ్చాకా అమ్ముకోడానికి పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం ఇటు ఏయిర్ పోర్ట్ కు దగ్గరగా ఉంటుంది అటు జాతియ రహధారి మరియు నన్నయ్య యూనివర్శిటీకి కూడా దగ్గరగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశం లో అన్ని అనుమతులతో అన్నీ అద్భుతమైన డెవలప్ మెంట్స్ తో క్లబ్ హౌస్, జిమ్, యోగా సెంటర్, గేమ్స్ రూమ్, వాటర్ ప్రంట్, పార్కులు, జాగింగ్ ట్రాక్, 66 మరియు 40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైట్స్, వాక్ వేస్, భూగర్భ డ్రనేజ్+వాటర్+విద్యుత్ సదుపాయలు, ఓవర్ హెడ్ ట్యాంక్, కాంపౌండ్ వాల్ ఇంకా అత్యద్భుతమైన ఆర్చ్ తో కూడిన ప్రధాన ద్వారం మొదలగు అన్ని వసతులతో ఇప్పటికిప్పుడు రిజిష్ట్రేషన్ చేసుకునేలా “రివర్ క్రెస్ట్” అనే 36 ఎకరాల వెంచర్ రెడీ చెయ్యడమైనది. రాజమండ్రిలో ఇంతకంటే మంచి ప్లేస్ గాని, ఇంతకంటే మంచి వెంచర్ గాని ఉండకపోవచ్చు. మినిమం 183 గజాల నుండి 1000 గజాలు ఆపైన ఎంతైనా ఈ వెంచర్ లో ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. రేటు కూడా తాత్కాలికంగా కొంత తగ్గించడమైనది. పూర్తి వివారాలకు సంప్రదించండి-9573991893. క్రిందనున్న వీడియోలో వెంచర్ ప్రస్తుత పరిస్థితి చూడొచ్చు.

 Watch the below video about “River Crest” “Rayudupakala”

DTCP Approved residential plots for sale at “River Crest” venture in Rayudupakala nearest place to Kolamuru and Diwanchervu. It is a 36 acres well developed venture best for Housing and Investment. This venture was developed by Benchmark Developers from Rajamahendhravaram. World class amenities were designed for this venture like Club House, Gym, Yoga Center, Games Room, Water Front, 66 & 40 Feet BT roads, Street lights, Walk Ways, Under ground Drainage, Electricity & Water connections, Over head tank, Compound wall, Entrance Arch and gate. 183, 200, 225, 267, 303, 359, 417, 505 sq yds and above sized plots are available now. This venture is also located very near to “Rajahmundry Airport”, National Highway and Nannayya University. More details please contact for DTCP approved plots near “Rajamahendhravaram Airport” – 9573991893.

RIVER CREST LAYOUT -RESIDENTIAL PLOTS IN RAYUDUPAKALA

Layout-RIVER-CREST-RAYUDUPAKALA-kolamuru-benchmark-developers-rajahmundry
Surrounding Highlights

2.5 Kms to National Highway and Diwancheruvu Junction
2 Kms to Kolamuru Junction and Airport Road
1 Km to BVC Engineering college
7 Kms to Airport
4 Kms to GIET Engineering college and Nannayya University
8 Kms to Rajahmundry main City
10 Mins Drive to Rajahmundry main center

DTCP-Layout-Rayudupakala-River-Crest-Bench-Mark-Developers-RAJAHMUNDRY
More details please contact to 9573991893.

THIS IS THE PRESENT AIRPORT ROAD AT KOLAMURU NEAR RAYUDUPAKALA


RATE ONLY 6800 RS PER SQ YD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *