devineni-avinash-nehru-rally-vijayawada-benz-circle

Mind blowing motor bike rally in Vijayawada

Devineni Avinash son of Nehru Bike and Car rally in Vijayawada Benz circle during turned into TDP

కొన్ని కొన్ని సందర్భాలలో మితిమీరిన అభిమానం ఎంత దూరం తీసుకెళ్తుందో చెప్పలేము. అవసరమైతే ప్రాణం కూడా పోవచ్చు. చిరంజీవి సినిమాలకి ఓపెనింగ్ రోజు చాలా మంది అభిమానులు తొక్కిసలాటలో చనిపోవడం గతం లో మనం విన్నాం. నాలుగు రోజులాగితే ఎటువంటి ఇబ్బందిలేకుండా సినిమా చూడొచ్చు కాని అభిమాన నటుడు సినిమా రిలీజ్ రోజే చూసేయ్యాలి. అలాగే రాజకీయనాయకుల కోసం కూడా ప్రాణాలు సైతం పణంగా పెట్టే అభిమానులుంటారు. ఈ క్రింద ఉన్న వీడియో ఒకసారి జాగ్రత్తగా చూడండి. దేవినేని అవినాష్ విజయవాడలో అందరికి తెలిసిన రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ కొడుకు. అతను ఒకపార్టీ నుండి ఇంకొక పార్టీలోకి మారే క్రమం లో కొన్ని వేల మందితో కార్లు, బైక్లు, ఆటోలతో ర్యాలీ నిర్వహించాడు. అంతా సవ్యంగా ఉంటే ఏమి బాగుంటుందనుకుంటారో లేకపోతే అంత మంది జనం చూసిన ఉత్సాహంలో ఒళ్ళు తెలియకుండా ఉంటారో తెలియదు కాని ఒక వీరాభిమాని బైక్ అమాంతగా గాల్లొకి లేపి గిరగిరా తిరిగి నేల మీద వృత్తాకారం లో స్కిట్ చేయబోయి కంట్రోల్ చేయలేక అమాంతం బండితో పాటు బొక్కబోర్లా పడ్డాడు. సరిగా ఆసమయానికి వెనుక మరొక వాహనం రాలేదు కాబట్టి సరిపోయింది చిన్న చిన్న దెబ్బలతో ఏమీ కానట్టే మరలా స్కిట్ కు సిద్దమై పోయాడు. లేదంటే “అవినాష్ ర్యాలీ లో అపశృతి” అని అన్ని పేపర్లలో టివీలల్లో వచ్చేసేది. క్రిందనున్న వీడియో చూసి నచ్చితే షేర్ చెయ్యండి.

Please watch and SHARE below video

ఇప్పుడు విజయవాడకు, రాజధానికి సమీప ప్రాంతమైనటువంటి కంచికచర్లలో బ్రహ్మాండమైన వెంచర్లో అందుబాటు ధరలో ప్లాట్లు, అపార్ట్మెంట్లు, వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Ultimate Park in Vijayawada, Must watch

Residential Flats and Plots near Kanchikacherla with low cost. Please CLICK HERE for more details

AP CM CONVOY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *