crda-residential-pooling-seed-capital-plots-kantheru-ssb-guntur

Plots for sale in Kantheru near to Mangalagiri and AP Seed Capital

crda-residential-pooling-seed-capital-plots-kantheru-ssb-gunturWelcome to Shiridi Sai Brundhavanam Avenues PVT LTD from Guntur Brodipet 6/16, Already developed 40 Acres DTCP approved venture at Ganapavaram (Beside Chilakaluripet) and CRDA ventures at Endroyi & Ravela. We again started new 22 acres CRDA(Under process) venture at Kantheru which is very near to Andhra Pradesh seed capital pooling lands. Layout is also near to Tadikonda, Nidamarru, Namburu, Kaza, Chinakakani, Nerukonda, Kuragallu, Mangalagiri Municipality and NH5. This venture is perfect for NRIs, Employs who need EMI basis plots and the buyers who want to purchase plots at capital nearest areas. Plots size Minimum 150 sq yds. CONTACT – 8367776611, 8367776622.

షిరిడి సాయి బృంధావనం ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇప్పుడు ఈ పేరు గుంటూరు రియల్ యస్టేట్ మార్కెట్ లో నమ్మకానికి మారుపేరు. గత 3 సంవత్సరాల నుండి గుంటూరు పరిసర ప్రాంతాల్లో వెంచర్లకు అప్రూవల్స్ పొందడంలో గాని మార్కెట్ చెయ్యడంలోగాని ఎప్పటి నుండో ఉన్న సంస్థలే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంధర్భంలో కూడా మాసంస్థ గణపవరం, రావెల, ఎండ్రాయిలలో అన్ని అనుమతులతో అద్భుతంగా వెంచర్లు అభివృద్ది చేసి మార్కెట్ చేయడం జరిగింది. రాజధాని 29 గ్రామాలకు వెలుపల ఇప్పుడు అంతర వలయ రహధారి (Inner Ring Road) ప్రతిపాధించబడి పనులు ప్రారభించడానికి సిద్ధంగా ఉంది. ఇది 250 అడుగుల రోడ్డు. అలాగే రాజధాని నుండి అనంతపురం వరకూ 6 వరుసల ఎక్స్ ప్రెస్ రహధారి కూడా ప్రతిపాధించబడి అతి తొందరలో పనులు ప్రారంభించుకోడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు రహధారులకు అతి దగ్గరగా ఉండే ప్రదేశం “కంతేరు“. కంతేరు నుండి మంగళగిరి ఐటి కంపెనీలకు గాని, వెలగపూడి సచివాలయంకు గాని, చెన్నయ్-కోల్ కతా జాతియ రహధారికి గాని నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇప్పుడు మంగళగిరి ఆటోనగర్లో ఒక్కటొక్కటిగా సాఫ్ట్ వేర్ సంస్థలు వెలుస్తున్నాయి. దాదాపు 20 వరకు బహుళ అంతస్థుల భవనాలు ఆయా ఐటి సంస్థల కొరకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఒక్క మంగళగిరిలోనే దాదాపు 5000 వరకూ ఐటి నిపుణులు ఉద్యొగాల్లో చేరారు. ముందు ముందు ఐటి ఉద్యోగాలు లక్షల్లోకి చేరే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంగళగిరికి సమీపంలో మరియు ఐటి జోన్ గా నిర్ణయించిన నిడమర్రుకు కూడా సమీపం లో ఉండే కంతేరులో 22 ఎకరాల క్రొత్త వెంచర్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కొనుకున్న స్థలంపై చాలా రెట్లు తిరిగి పొందే అవకాశం ఈప్రాంతానికి చాలా ఎక్కువ. ఒక్కసారే డబ్బు మొత్తం చెల్లించలేని వారు 18 నెలలు ఇ.ఎం.ఐ పద్దతిలో కూడా చెల్లించుకోవచ్చు. ప్లాట్ సైజ్ 150 గజాల నుండి పైన ఎంతైనా బుక్ చేసుకోవచ్చు. వివరాలకు – 8367776611, 8367776622.

8 Reasons to buy a plot in Kantheru

1. Only half km to proposed Amaravati Inner Ring Road.
2. Only half km to proposed Amaravati to Anantapur Express Highway.
3. Only 3 km to proposed IT zone (Nidamarru, Kuragallu, Mangalagiri).
4. Only 3.5 km to NH5(Chennai to Kolkata) at IJM Raintree Park.
5. Only 15 mins drive to AP secretariat.
6. Only 10 mins drive to new SRM and VIT universities.
7. Only 3.6 km to Nagarjuna university.
8. Only half km to AP seed Capital pooling lands.

Venture Highlights and Amenities

1. 40 Feet black top Roads.
2. Layout has 100 vasthu.
3. Gated community compound wall.
4. Beautiful Entrance Arch.
5. Electricity and Street lights.
6. Drainage system.
7. Avenue Plantation.
8. Park and water tank.
9. Water connection to every plot.
10. 150, 160, 190, 220, 230, 290, 330, 390, 409 & 460 sq yds plots.
Rate 9,000 Rs per sq yd and development charges 500 rs per sq yd.
18 months EMIs facility available.
For Agreement Minimum 150 sq yds – 4 Lakhs.
More details please contact 8367776611, 8367776622.

LAYOUT

kantheru-plots-crda-approved-layout-near-nh5-tadikonda-mangalagiri-shiridi-sai-brundavanam-guntur

BROCHURE

kantheru-lands-crda-approved-near-nh5-tadikonda-mangalagiri-shiridi-sai-brundavanam-guntur

LOCATION MAP

ap-seed-capital-map-kantheru-tadikonda-nerukonda-nidamarru-mangalagiri

MORE DETAILS JUST CONTACT8367776611, 8367776622

kantheru-plots-crda-approved-layout-near-nh5-tadikonda-mangalagiri-sri-shiridi-sai-brundavanam-guntur

“LANDS FOR SALE IN LAND POOLING VILLAGES AND MANDALAMS IN CAPITAL OF A.P”,
“LAND IN POOLING AREA AMARAVATHI “,
“Buy/Sell Residential Plots in Amaravati, “,
“Lands For Sale In Pooling Areas In Amaravathi”,
“Land prices in Amaravati”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *