Amaravati-crda-plots-propertysiren.com

How to attract money?

డబ్బును ఆకర్షించడం ఏలానో తెలుసా?Amaravati-crda-plots-propertysiren.com

జీవితంలో డబ్బు సంపాదించడం కోసం చాలమంది చాల చాల కష్టపడటం చూస్తూంటాము. వారు డబ్బు సంపాదించడం కోసం తమ విలువైన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రేపగలు కష్టిస్తూ ఉంటారు. కాని నిజంగా డబ్బు సంపాదించాలంటే అంత తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందా? ఉంది అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే డబ్బును సంపాదించుటకు మరియు డబ్బును ఆకర్షించేందుకు కొన్ని చిన్ని చిన్ని చిట్కాలు ఉన్నాయని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోకుండా ఉండరు.కాని ఇది నిజం. కావలంటే చెక్ చేసుకోండి.
ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు. వాటికి సమాధానాలు సిధ్దం చేయడానికి ప్రయత్నించండి.
1. మనం అనుకున్న ఎదైనా పని ఖచ్చితంగా అవ్వాలంటే ఎం చేయాలి?
జవాబు:
A) మనం ఆ పని గురించి చాలా POSITIVEగా ఉండాలి.
B) మనం ఆ పని గురించి చాలా NEGATIVEగా ఉండాలి.
2. డబ్బు సంపాదించాలంటే ఆరోగ్యాన్ని తప్పనిసరిగా త్యాగం చేయాలా?
జవాబు:
A) అవసరం లేదు.
B) అవసరం ఉంది.
3. డబ్బు సంపాదించాలంటే ప్రస్తుతం మీకున్న శక్తి సామర్ద్యాలు సరిపోతయాని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
A) సరిపోవు.
B) సరిపోతాయి.
అన్ని ప్రశ్నలకు మీ సమాదానాలు A అయితే, ఈ క్రింది చిట్కాలు పాటించండి. జీవితంలో డబ్బును ఆకర్షించడంలో ఇకమీదట తేడాను గమనించండి.
చిట్కా నెంబర్1
డబ్బును గురించి ఎప్పూడూ POSITIVE గా ఉండండి. జీవితంలో డబ్బును గురించి, డబ్బు సంపాదించిన వ్యక్తిని గురించి ఎప్పూడూ NEGATIVE గా మాట్లాడకండి.
 
చిట్కా నెంబర్2
ప్రతిరోజూ సూర్యోదయం వేళ కాలకృత్యాలు తీర్చుకుని కనీసం 10 నిముషాలు పాటు ధ్యానం చేయండి. ఆ ధ్యానంలో ఇప్పటిదాక మీ జీవితంలో అనుభవించిన ప్రతి పైసాకు GRATITUDE చెప్పండి. అదేవిధంగా నా అకౌంట్స్ లో MONEY FLOW తప్పనిసరిగా జరగాలి అని అనుకొండి. దీనినే LAW OF ATTRACTION అంటారు. ఇక్కడ మీరు డబ్బును అట్రాక్ట్ చేస్తునట్టు లెక్క. ఈ LAW OF ATTRACTION పశ్చాత్త్ప దేశాలలో ఇప్పుడిప్పుడే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మీరు కూడా ఉపయోగించి లాభ పడండి.

Click the link for CRDA approved Plots in Kanchikacherla only 3 km to Amaravathi Budda statue – https://goo.gl/kQw2Ws

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *