bandar-road-nh-4line-extension-vijayawada-amaravathi

బందర్ రోడ్డా మజాకా!! 4 లైన్ వర్క్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో!!

మొన్న లండన్ వాళ్ళు రాజధాని ప్రధాన భవనాల డిజైన్లు గ్రాఫిక్స్ లో చూపించారు కధా. దానికి అందరు ప్రజాప్రతినిధులతో పాటు ప్రతిపక్షం వారిని కూడా ఆహ్వానించడం జరిగింది.bandar-road-nh-4line-extension-vijayawada-amaravathi

దానికి ప్రతిపక్ష నేత ఇప్పటికి 3 సంవత్సరాలయ్యింది ఇప్పటికి ఒక్క ఇటుక కూడా కట్టలేదని కామెంట్ చేసారు. అయితే అక్కడ ఏపార్టీ ప్రతిపక్షం లో ఉన్నా అలాగే మాట్లాడతారు మాట్లాడాలి కూడా. ఎందుకంటే తరువాత తమ పార్టీ అధికారం లోకి రావాలంటే ఆమాత్రం విమర్శ తప్పనిసరి. దాన్ని పట్టుకుని మనం కూడా అలాగే మాట్లాడకూడదు కదా. ఉధాహరణకు వేరే వాళ్ళు ఉంటే ఎలా ఉండేదో కాని మీరు ఒకసారి పరిశీలిస్తే విజయవాడ నుండి వైజాగ్ 6 లైన్ వర్క్ శర వేగంగా జరుగుతుంది. అలా అంటే ఇలా అంటారు అది సెంట్రల్ గవర్నమెంట్ వర్కు కదా అని. ఎంత సెంట్రల్ గవర్నమెంట్ వర్కయినా వాళ్ళతో దెబ్బలాడి చేయించుకోవాలి కదా. లేదంటే అంతకు ముందు 10 సంవత్సరాలలో అవ్వాలి కదా. ఇంకో ప్రక్క బందర్ రోడ్ ఏకంగా 4 లైన్ సిమెంట్ రోడ్ వేయించేసుకుంటున్నారు. మరో ప్రక్క విజయవాడ నుండి చత్తీస్ ఘడ్ వరకు 4 లైన్ వర్క్ శరవేగంగా జరిగిపోతుంది. అలాగే అమరావతి నుండి అనంతపురం వరకు 8 లైన్(అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే) కొరకు భూమి సేకరణ చేపట్టారు. అమరావతి అవుటర్ & ఇన్నర్ రింగ్ రోడ్ల కొరకు కూడా భూసేకరణ జరిగిపోతుంది. 3 సంవత్సరాల నుండి ఏమి చెయ్యడం లెదంటున్నారు. 32000 ఎకరాలు సేకరించడం అంటే మాములు విషయమా ఆ మాత్రం సమయం పట్టదా! రాజధాని సీడ్ కేపిటల్ గ్రామాలన్నిటిని కలుపుకుని విజయవాడ వారధి నుండి అమరావతి పుణ్యక్షేత్రం వరకు 40 కిలో మీటర్లు 8 లైన్ల వర్క్(అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్) చాలా చాలా స్పీడ్ గా జరిగిపోతుంది. ముందుగా మౌళిక వసతులపై దృష్టి పెట్టడం జరిగింది. అవి పూర్తయితే కంపెనీల రాక మొదలవుతుంది. ఇవన్ని జరుగుతుంటే ప్రభుత్వానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. పొగడకపోయినా పరవాలేదు తిట్టడం ఆపాలి.

క్రిందనున్న బందర్ రోడ్ & అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ వర్క్స్ ఎంత వేగంగా అభివృద్ధి చేస్తున్నరో మీరూ చూడండి. నచ్చితే షేర్ చెయ్యండి.
VIDEO 1 – BANDAR ROAD

VIDEO 2 – SEED AXIS ROAD

అమరావతిలో అతి తక్కువ రేటులో అన్ని డెవలప్మెంట్లు కలిగిన అతితక్కువ రేటులో ప్లాట్లు(నివాస స్థలం) ప్రతిపాధిత అవుటర్ రింగ్ రోడ్ ప్రక్కనే కావాలంటే మైలవరం వైపు వెళ్ళల్సిందే. ప్రక్కనే ఉన్న చంద్రాలలొ ఉన్న అద్భుతమైన వెంచర్ లో మీ భావితరాల వారి కోసం ఇప్పుడే మీ అమూల్యమైన పెట్టుబడి పెట్టండి. క్రిందనున్న వీడియో చూసి నచ్చితే కాంటాక్ట్ చెయ్యండి – 9701729666, 9703555566.

పూర్తి వివరాల కొరకు ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి – https://goo.gl/piHmsd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *