scrap-idols-park-vijayawada-india

Parks in Vijayawada-Top AP Parks to Visit-Holiday in Amaravathi

Famous Park in Vijayawada with pictures and videoscrap-idols-park-vijayawada-india

Recently Vijayawada municipal corporation developed a Scrap sculpture park with very big size 26 scrap Sculptures, using 10 tonnes of vehicle’s scrap materials and made by the best 26 scrap sculpture artists mobilized from across the country. The park is located in front of Vijayawada Police control room. This is very very creative and innovative idea that makes people spend here more and more time. This park is very special and center of attraction now in Vijayawada. It is exactly located 4 km from Benz circle towards RTC bus station, 100 meters from bus station and 300 meters from Railway station Please watch the below video and Share if you like it.

ఈ మధ్య విజయవాడ ఎవరన్నా వచ్చి ఉంటే బస్టాండు సమీపంలో పోలీసు కంట్రోలు రూం ఎదురుగా ఒక పార్కు ఏర్పాటు చేసారు. గమనించారో లేదో? విజయవాడ నగరవాసులను విపరీతంగా ఆకర్షిస్తున్న పార్కు ఇప్పుడు ఇదే! దీనికి స్క్రాప్ శిల్పాల పార్కు అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇందులో రకరకాల జంతువులు, పక్షుల వింత ఆకారాలతో బొమ్మలు నిలబెట్టారు. అందులో వింతేముంది కానీ అవి తయారుచేసిన విధానం చాలా భాగుంది. దేశ నలుమూలల నుండి విచ్చేసిన 26 స్క్రాప్ శిల్ప కళాకారులచే తయారు చేయబడిన 25 శిల్పకళాఖండాలు 10 టన్నుల వహన నిరుపయోగ సామాగ్రితో తయారు చేయబడినవి. చిన్న పిల్లలయితే అక్కడ నుండి ఎక్కువ సేపు కదలడంలేదు. ఇది ఖచ్చితంగా చూడవలసిన పార్కు. క్రిందనున్న వీడియో చూసి మీకు నచ్చితే షేర్ చెయ్యండి.

Scrap-sculpture-park-Vijayawada-Amaravathi

AP CM CONVOY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *