mantena-satyanarayana-raju-gari-asramam-arogyalayam-undavalli-venkatapalem-vijayawada

Best nature cure hospital in vijayawada

Manthena satyanarayana raju arogyalayam at Venkatapalem Krishna Karakatta near to Vijayawada Bus, Railway stations and Andhra Pradesh secretariat at Velagapudi.

క్రిందనున్నవీడియోలొ కనిపిస్తున్నది అంతా మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం & ఆరోగ్యాలయం. ఇది విజయవాడ నుండి ఉండవల్లి వెళ్ళే దారిలో తాడేపల్లి నుండి కృష్ణా కరకట్ట మీదుగా వెళితే వెంకటపాలెం వద్ద కరకట్ట నానుకుని ఉంటుంది. ఇది చాలా చాలా పెద్ద ఆరోగ్యాలయం. ఇక్కడ దీర్గకాలికంగా ఉన్న జబ్బులు ఇట్టే నయమవుతాయి. ఇంకా ఇక్కడ షుగరు, బి.పి, అధిక బరువు వంటి ఎన్నో సమస్యల నుండి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.

This entire building is belongs to nature cure Ayrvedic hospital called as “Dr Manthena Satyanarayana Raju Arogyalayam” located beside Krishna Karakatta at Venkatapalem near to Vijayawada. From Vijayawada Bus and Railway stations the place can be reached via Prakasam barrage and Tadepalli. It is best and one and only hospital for Diabetes, Blood pressure and weight loss treatment through natural methods.

Watch the VIDEO of DR Manthena Satyanarayana Raju Asramam

అతి తక్కువ రేటులో శులభ వాయిదాల పద్దతిలో విజయవాడకు సమీపం లో నివాస స్థలాలు కొనాలనుకునే వారు ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి – https://goo.gl/JB8NOh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *