farm-houses-plots-near-vijayawada-sobanapuram-amaravathi-tsr-corporate-team

Best Farm Houses and Open Plots near Vijayawada

Farm Houses for sale @10.99 Lacs near Vijayawada in most Beautiful and Greenest environment between Mylavaram and Agiripalli, a very peaceful locationfarm-houses-plots-near-vijayawada-sobanapuram-amaravathi-tsr-corporate-team

రాజధాని అమరావతిలో విజయవాడకు చేరువలో మైలవరం మరియూ ఆగిరిపల్లికి మధ్యలో అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఎటుచూసినా గ్రీనరీ ఉన్న ప్రాంతం శోభనాపురంలో 9 ఎకరాల గేటేడ్ కమ్యూనిటీ వెంచర్ లో అందమైన ఫామ్ హౌస్ లు ఇప్పుడు అందుబాటు ధరలో కలవు. ఈ వెంచర్ అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఉన్న ప్రతిపాధిత అవుటర్ రింగ్ రోడ్ కు అతి దగ్గరలో ఉంది. ఈ ప్రాజెక్ట్ గత 8 సంవత్సరాల నుండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నో వెంచర్లు విజయవంతంగా పూర్తి చేసి వినియోగదారుల మన్ననలు పొందిన టి.ఎస్.ఆర్.కార్పొరేట్ సంస్థ అభివృద్ది చేస్తుంది. ఈ ఫామ్ హౌస్ లు ఎంతో అందంగా నాణ్యంగా బవిష్యత్ అవసరాల దృష్ట్యా 3 ప్లోర్లు వరకూ వేసుకునేంత దృడంగా నిర్మించడం జరుగుతుంది. వారంత సెలవులుకు గాని, సమ్మర్ హాలీడే ట్రిప్ గాని, రోజూ ప్రశాంతంగా గడపడానికి గాని లేదా అతిధులకు చక్కని గెస్ట్ హౌస్ లా కూడా ఈ ఫామ్ హౌస్ లు చాలా అనుకూలంగా ఉంటాయి. దీనిలో ఏ.సి, ఫ్రిడ్జ్, డబుల్ కాట్, ఫర్నిచర్ మరియు ఎల్.ఇ.డి-టి.వి వంటి సౌఖర్యాలు కూడా ఉంటాయి. మంచి ప్రశాంతమైన చల్లని వాతావరణం లో హాయిగా గడిపేయాలనుకునే వారికి విజయవాడ పరిసర ప్రాంతాల్లో మా ఫామ్ హౌస్ లకు మించిన ప్రాజెక్ట్ లేనే లేదు. ఈ ప్రాజెక్ట్ నుండి మైలవరం మరియు ఆగిరిపల్లిలకు కేవలం 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. 30 నిమిషాల్లో విజయవాడ చేరుకోవచ్చు. ఈ వెంచర్లో 156 చ.గజాల స్థలం లో 386 చ.అడుగుల ఫామ్ హౌస్ ఉంటుంది. Rate – 10.99 lakhs
More details please CONTACT+919703877888.

వెంచర్ & దానిలోని మోడల్ ఫామ్ హౌస్ క్రిందనున్న వీదియోల్లో చూడొచ్చు


Living in Farm Houses or spending frequently in Farm houses makes mind fresh and gives good health. Because we can breath fresh oxygenated air and big noises can not be reach us. Now a days due to lot of work tension nearly 50% people got attacked by stress related diseases. There is no complete medicine for the diseases, only peaceful living is the only solution. Keeping in mind this, we are from TSR Corporate Team-Vijayawada having 8 years experience in developing residential ventures, now designed an innovative Farm House project in Sobhanapuram, 20 km to Gannavaram international airport and 27 km to Vijayawada It is a 9 acres venture with Open Plots and Farm Houses located just 4 km to Agiripalli and 1 km to Proposed Outer Ring Road of Amaravathi. We are selling each Farm House in 156 sq yards with 386 sq feet built up area. Kitchen, Cupboards, False sealing, Double cot bed, Furniture, LED TV, Electricity, Water tank, Bath Room, Tiles flooring, Fridge and AC are included in the Farm House. The project is being constructed in Mango Trees garden without removing single tree. Please contact for more details –+919703877888.
ఈ వెంచర్ కి కేవలం 20 కిలోమీటర్ల దూరం లో ఉన్న గన్నవరం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఇప్పుడు ఇండియాలో అత్యంత సుందరమైన ఎయిర్ పోర్ట్. దీని కున్న మరో రికార్డ్ కేవలం 2 సంవత్సరాల క్రితం రోజుకు ఒకే ఒక్క విమాన సర్వీసు నడిచేది, ఇప్పుడు ఏకంగా 25 సర్వీసులు నడుపుతున్నారు. ఇప్పుడు 135 కొట్లతో క్రొత్త టెర్మినల్ ప్రాంభించడానికి సిద్దంగా ఉంది.  రన్ వే విస్తరణ కొరకు మరో 1600 ఎకరాలు కేటాయించడం జరిగింది. విజయవాడ రామవరప్పాడు నుండి గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనికి వెళ్ళేంతవరకూ అత్యంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన విధానం అసలు ఇండియాలోనే ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇదంతా కేవలం 2 సంవత్సరాల కాలం లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించిన తరువాత విపరీతంగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసారు.

Amaravathi-plots-tsr-corporate-team-vijayawada-mallavalli

Sobhanapuram Farm Houses images

More details please CONTACT+919703877888.

Sobhanapuram venture images

More details please CONTACT+919703877888.

PLEASE CLICK HERE TO KNOW ABOUT KANCHIKACHERLA-CHEVITIKALLU CRDA APROVED PLOTS. కంచికచర్ల వద్ద చెవిటికల్లులో సి.ఆర్.డి.ఎ అప్రూవల్ అయిన వెంచర్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

PLEASE CLICK HERE TO KNOW ABOUT CHANDRALA AND GANAPAVARAM VENTURES NEAR MYLAVARAM. మైలవరం దగ్గర గల చంద్రాల మరియు గణపవరం వెంచర్ల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *