Ap-temporary-secretariat-velagapudi

Andhra Pradesh Temporary Secretariat construction work progress on 28-07-2016

Andhra Pradesh new secretariat in Velagapudi

amaravathi-vijayawada-kanchikacherla-chevitikallu-crda-approved-residential-gated-community-plots-tsr-corporate-team copy

Andhra Pradesh government completed major part of construction work for new AP temporary secretariat at Seed Capital village Velagapudi. Already many departments shifted here. Please watch the below videos about the present situation of inside, out side and roads construction at secretariat. And also government allotted City buses in this route from Vijayawada, Guntur, Tenali and Mangalagiri for every 5 minutes. Near to this secretariat AP gov also arranged NTR canteen for the employees, surrounding villagers and workers with very very low cost food.

Out side (28-07-2016)

అంధ్ర ప్రదేశ్ సీడ్ కేపిటల్ 29 గ్రామాల్లో ఒకటైన వెలగపూడిలో తాత్కాలికంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ లో దాదాపు 95 శాతం కేవలం 4 నెలల్లో పూర్తి చేసిన ఘనత L&T మరియు షాపూర్జి పల్లోంజీ వారికే దక్కుతుంది. ఎక్కడో చైనా, సింగపూర్ లలో వింటున్నాం వాళ్ళు 60 అంతస్తుల బిల్డింగ్ 2 నెలల్లో పూర్తి చేసారు, 3 నెలల్లో పూర్తి చేసారు అని. అంత తొందరగా కాకపోయినా ఇంత పెద్ద నిర్మాణం ఇంత తొందరగా పూర్తిచేసారంటే చాలా చాలా గొప్ప విషయం. ఇదివరకటి రోజుల్లో అయితే ఇలాంటి నిర్మాణాలు కనీసం 2, 3 సంవత్సరాలు పట్టేది. ఇప్పటికే చాలా విభాగాల ఉధ్యోగస్తులు వారి కార్యకలాపాలు ఇక్కడ నుండి సాగిస్తున్నారు. వీరి కొరకు దగ్గరిలోనే ఎన్.టి.ఆర్ కేంటిన్ కూడా ఏర్పాటుచెయ్యడం జరిగింది. ఇక్కడ అతి చౌకగా భోజనం మరియు అల్పాహారం దొరుకుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *