mallavalli-industrial-hub-mega-food-park-near-nuzvid-vijayawada-agiripalli-eluru

Andhra Pradesh started industrial park in 1600 Acres | Mallavalli | Near Vijayawada | Andhra Pradesh

APIIC (Andhra Pradesh Industrial Infrastructure Corporation) has 1600 acres land at Mallavalli. The place is near to Nuzvidu, Vijayawada, Eluru, Agiripalli and hanuman Junction, Present it is being developed for small scale industries and Mega food parkmallavalli-industrial-hub-mega-food-park-near-nuzvid-vijayawada-agiripalli-eluru.

ఇండియాలో మామిడిపళ్ళు ఎక్కడ ఎక్కువ పండుతాయి అంటే టక్కున గుర్తొచ్చేది ఆంధ్ర ప్రదేశ్ లో నూజివీడు. అంతే కాదు ఇంకా ఇక్కడ టమాటో, మొక్కజొన్న, చెరకు, గృడ్లు వంటి వాటి ఉత్పత్తి కూడా ఎక్కువే. కాని అవి నిల్వ ఉంచ డానికి కావల్సిన ఏర్పాట్లు లేక ఎంతో ఉత్పత్తి పాడయిపోతుంది. అలా కాకుండా ప్రక్కనే ఉన్న బందర్ పోర్ట్ ద్వారా ఎగుమతి చేస్తే ప్రభుత్వానికి ఎంత ఆదాయం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న మల్లవల్లి లో మెగా ఫుడ్ పార్క్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంతే కాకుండా ఇంచుమించుగా 3 లక్షల మందికి ఉపాధి కలిగేలా మెగా ఇండష్ట్రియల్ పార్కును కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తుంది. క్రిందనున్న వీడియో ద్వారా అక్కడ జరుగుతున్న పనులు తెలుసుకోవచ్చు.

Watch the below video and SHARE about Mallavalli Project

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *