Andhra-pradesh-seed-capital-amaravathi-seed-axis-road

This is one of the pre planned road in the world

By visiting the road work, every one can understand that, how the place will be changed and how a visionary leader plans for 100 yearsAndhra-pradesh-seed-capital-amaravathi-seed-axis-roadamaravathi-vijayawada-kanchikacherla-chevitikallu-crda-approved-residential-gated-community-plots-tsr-corporate-team copy

మొదటి 6 నెలలు రాజధాని ఎక్కడ ఇవ్వాలో తర్జన బర్జనే సరిపోయింది. తరువాత 6 నెలలు గ్రామ గ్రామాన తిరుగుతూ రైతులకు అర్ధమయ్యేలా విడమర్చి వారిని రాజధానికి భూములు ఇచ్చేలా ఒప్పించడానికే సరిపోయింది. తరువాత 6 నెలలు మాస్టర్ ప్లాన్ తయారుచేయడానికే సరిపోయింది. ప్రపంచ స్థాయి రాజధాని అంటున్నారు ఆమాత్రం సమయం ఇవ్వాల్సిందే. పైగా చారిత్రాత్మకమైన పేరు పెట్టారు అమరావతి అని. తరువాత 12 నెలలు సెక్రటేరియట్, అసెంబ్లీ, విజయవాడ, గుంటూరులలో ఆక్రమణలు తొలగించి రోడ్లన్నీ వెడల్పు చేయ్యడం, విమానాశ్రయం, విజయవాడ బైపాస్ రోడ్, కనకదుర్గ వారధి లాంటి ప్రాజెక్టుల అభివృద్ధికి సమయం సరిపోయింది. విజయవాడ, గుంటూరు నగరాల స్వరూపమే మారిపోయింది. ఈ ప్రపంచం లో ఏఇద్దరూ ఒకలా ఉండరు ఒకలా ఆలోచించరు. 99 మందికి నచ్చింది ఒకరికి నచ్చకపోవచ్చు. అలాంటిది అనేక కులాలు అనేక మతాలు అనేక పార్టీలతో నిండిన ప్రాంతం ఒక వ్యక్తి ఎంత మంచి పని చేసినా సగం మందికి ఖచ్చితంగా నచ్చదు. అదే పని వాళ్ళ మనిషి చేస్తే నచ్చుతుంది. ఇది లొకం తీరు దాన్ని ఎవరూ మార్చలేరు. ఉదాహరణకు హైటెక్ సిటీ. అది ఒకే ఒక వ్యక్తి అలోచన. ఇవాళ 8 లక్షల మందికి సాఫ్ట్ వేర్ ఉధ్యోగాలు, 40 లక్షల మంది బ్రతకటానికో దారి. అయినా మనలో నూటికి 50 మంది వాస్తవాన్ని ఒప్పుకోలేము. అవన్నీ ఇంకేదోలా వచ్చాయని చెప్పడానికి ప్రయత్నిస్తుంటాం. ఇంకో ఉధాహరణ చెప్పుకుంటే “యూటూబ్” అందరికీ తెలిసే ఉంటుంది. అందులో ఇప్పటివరకు అత్యధికంగ 280 కోట్ల మంది చూసిన వీడియో “స్పై గంగనం స్టైల్“(PSY – GANGNAM STYLE(강남스타일) M/V) అనే పాప్ సాంగ్. బహుసా ఆ సాంగ్ నచ్చనోడు ఈ భూమ్మీద ఉండడేమో అనుకుంటాం. అంతలా ఉర్రూతలూగుంచేస్తుంది ఆ సాంగ్. ఆ సాంగుని కూడా 17 లక్షల మంది మాకు నచ్చలేదని అన్ లైక్ చేసారు. అంటే అర్దం చెసుకోవచ్చు ప్రపంచ ప్రఖ్యాతి చెందినదే చాలా మందికి నచ్చలేదంటే ఇక ఇక్కడ మన దగ్గర నచ్చలేదంటే అసలు ఆశ్చర్యపడనక్కరలేదు. శ్రీలంక, సింగపూర్, జపాన్, స్విజ్జర్లాండ్ లాంటి దేశాలు ఒక సాధారణ ముఖ్యమంత్రికి ఒక దేశధ్యక్షుడికిచ్చే మర్యాద ఇస్తున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు. అతనెంత మందికి స్పూర్తో, ఎంత మంచి విజనరీ లీడరో. అలాంటి మనిషి కలకాలం అరొగ్యంగా ఉండాలని మనమందరం కోరుకోవాలి, మనకోసం కాదు 6 కొట్ల ఆంధ్రుల కోసం, మన బావి తరాల కోసం. మనందరి తలరాతలు మార్చే, మన రాష్ట్ర బడ్జెట్ ను అమాంతం పైకి లేపే, లక్షల్లో ఉపాది చూపే కంపెనీలు కొలువుదీరేందుకు మొట్టమొదటి అడుగు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్(Amaravathi Seed Axis Road). ఇది 8 వరుసలు ఉండి మధ్యలో మెట్రొ రైలు కొరకు డిజైన్ చెయ్యబడి ఇటు విజయవాడ వారధి NH5 జాతీయ రహధారి నుండి కీలక రాజధాని గ్రామాలను కలుపుతూ పాత అమరావతి మీదుగ మరొక జాతీయ రహధారి NH9 హైధరాబాద్ రోడ్డుకు అనుసంధానించే అద్భుతమైన రోడ్డు ఇప్పుడు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటొంది. ఈ రోడ్డు నుండే రాజధానిలో ప్రతి ప్రాంతానికి 90 డిగ్రీల రోడ్లు ఎక్కడా వంకర్లు లెకుండా అభివృద్ధి చేస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ పనులు కిందనున్న వీడియోల్లో చూడొచ్చు.

VIDEO 1 Seed Axis Road in Amaravathi


VIDEO 2 Seed Axis Road in Amaravathi


AP CM CONVOY VIDEO


AP SEED CAPITAL VILLAGE MANDHADAM PANCHAYAT OFFICE VIDEO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *