Amaravati-residential-crda-plots-propertysiren.com

డబ్బున్న వాళ్ళ ఇంటికి డబ్బు లేని వాళ్ళ ఇంటికి మధ్య తేడా ఏమిటి?

మనలో ఉన్న ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో ఈ విధంగా అనుకోని ఉంటాము. ఏందుకు ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళుగా అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా అవుతున్నారు అని.Amaravati-residential-crda-plots-propertysiren.com

ఈ ప్రశ్నకు సమాధానం చాల చాల కష్టసాద్యం. ఏందుకంటే వాళ్ళ ఏదుగుదల మీద చాల కారకాలు ఉంటాయి.వాటిలో కొన్ని వాళ్ళ చదువు, పెంపకం, వాళ్ళున్న సమాజం, స్నేహితులు, వాళ్ళకున్న తేలివితేటలు, ఆర్దిక అక్షరాస్యత, మార్కెట్టును ఒడిసిపట్టే తీరు, వారికున్న సలహదారులు, వారికి లభించిన అవకాశాలు etc. అయితే ఇక్కడ నేను చెప్పేది ఇవన్ని స్టార్ట్ అయ్యే పాయింట్. అదేనండి ఇల్లు. ఆశ్చర్యపోకండి. ఇది నిజం. అయితే అదే ఇల్లు పేదవారికి,మధ్య తరగతి వారికి కూడా ఉన్నాయి కదా అనేగ మీ డౌటు. నేనూ అక్కడకే వస్తున్నా.
పేద తరగతి, మధ్య తరగతి మరియు ఉన్నత స్థాయి వాళ్ళ ఇళ్ళల్లో ఉండే గదులు ఒకసారి మననం చేసుకోండి. మీకే తేడా తెలుస్తుంది.
1. పూజ గది – పేద, మధ్య, ఉన్నత – అందరి ఇళ్ళల్లో ఉంటుంది.
2. వంట గది – పేద, మధ్య, ఉన్నత – అందరి ఇళ్ళల్లో ఉంటుంది.
3. శయన గది – పేద, మధ్య, ఉన్నత – అందరి ఇళ్ళల్లో ఉంటుంది.
4. స్నానాల గది – పేద, మధ్య, ఉన్నత – అందరి ఇళ్ళల్లో ఉంటుంది.
5. మధ్య గది – పేద, మధ్య, ఉన్నత – అందరి ఇళ్ళల్లో ఉంటుంది.
6. లైబ్రరి గది – ఉన్నత – ఉన్నత వర్గం ఇళ్ళల్లో మాత్రమే ఉంటుంది.
ఈ లైబ్రరి రూమే ఉన్నవాళ్ళ ఇళ్ళకు పేద వాళ్ళ ఇళ్ళకు తేడా. అయితే ఆ రూము ప్రత్యేకత ఏమిటో చూడండి.
1. ఈ రూములో డైలీ న్యూస్ పేపర్సు, ఫైనాన్షియల్ మ్యాగజైన్స్, ఫైనాన్షియల్ ఆర్టికల్స్, ఇంటర్నెట్ తదితరాలు ఉంటాయి.
2. ఈ రూములో గొప్ప గొప్ప రచయితలు రచించిన గొప్ప పుస్తకాలు ఉంటాయి.
3. ఈ రూములో వాళ్ళ కుటుంబ సభ్యుల ఇష్టాలకు సంబందించిన బుక్స్ ఉంటాయి.
4. ఫైనాన్షియల్ డిస్కషన్స్ కు , డిబేట్ కు సరిపడ సామాగ్రి ఉంటుంది.
5. ఆఫీస్ వర్క్ లేదా జాబ్ వర్క్ చేసుకొనే వీలు కల్పించబడి ఉంటుంది.
ఇలా ఈ లైబ్రరి రూములో కూర్చుని కొత్త కొత్త విషయాలను తెలుసుకుని ఆచరణలో పెట్టి నాలెడ్జ్ మరియు డబ్బు సంపాదిస్తున్నారని ఒక రిసెర్చ్ లో తేలింది. దీనిని బట్టి అర్దం చేసుకోవాల్సింది ఏటంటే లైబ్రరి రూము ఇంటికి తప్పనిసరి. అందుకని దానిని గురించి ఆలోచించండం తప్పనిసరి.

Watch  the below vedio and CONTACT @ 8886174841 for CRDA approved Residential plots

Click The Link For CRDA Approved Plots In Kanchikacherla Only 3 Km To Amaravathi Budda Statue – Https://Goo.Gl/KQw2Ws

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *